INDIAN ARMY RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR 30 VACANCIES, CHECK POST, AGE, QUALIFICATION, SALARY AND HOW TO APPLY:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Army నుంచి 140th Technical Graduate Course (TGC-140) కోసం Engineering Graduates పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Army నుంచి విడుదల కావడం జరిగింది.
Indian Army Recruitment 2024 Vacancy:
- మొత్తం 30 -140th Technical Graduate Course (TGC-140) కోసం Engineering Graduates పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Indian Army Recruitment 2024 Age Limit:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల యొక్క మినిమమ్ age limit 20 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం age limit 27 ఇయర్స్ ఉండాలి.
Indian Army Recruitment 2024 Salary Details:
- ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 2,50,000జీతం ఇవ్వడం జరుగుతుంది.
Indian Army Recruitment 2024 Educational Qualification:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదంటే ఫైనల్ ఇయర్ graduation students అయినా అప్లై చేసుకోవచ్చు.
Indian Army Recruitment 2024 How to Apply:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునేవారు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Indian Army Recruitment 2024 Last date to Apply:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు తొందరగా అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 10th నుంచే ఈ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది.
Selection Process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ పర్సంటేజ్ base చేసుకుని కింది ప్లేసెస్ లో ఏదో ఒకచోట interview ప్రాసెస్ ఉంటుంది.
Selection Centres viz. Prayagraj (UP), Bhopal (MP), Bengaluru (Karnataka) and Jalandhar (Punjab) by Psychologist, Group Testing Officer and Interviewing Officer.
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com