Indian Airforce Agniveer Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Airforce నుంచి Agniveer Vaayu పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Indian Airforce Agniveer Recruitment 2024 Notice Overview:
Recruitment Organization Name | Indian Airforce |
Post Name | Agniveer Vaayu |
Eligibility | 12th PASS |
Mode of Apply | ONLINE |
Job Location | ALL INDIA |
Join Telegram channel | JOIN NOW |
Important Dates for Indian Airforce Agniveer Recruitment 2024:
EVENT | DATES |
Starting date of the online application window | 08 July 2024 |
Last date to apply | 28 July 2024 |
Exam Date | 18/10/2024 |
Admit Card Availability | Before Exam(Active Soon) |
Post Name for Indian Airforce Agniveer Recruitment 2024:
- Agniveer Vaayu పోస్టులతో Indian Airforce రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Vacancy Details for Indian Airforce Agniveer Recruitment 2024:
- Indian Airforce official Recruitment notice 2024 ప్రకారంగా,పోస్టుల ఖాళీ వివరాలు ఇంకా వెల్లడించలేదు.
Salary Details for Indian Airforce Agniveer Recruitment 2024:
- Indian Airforce official Recruitment notice 2024 ప్రకారంగా,
- Indian Airforce రిక్రూట్మెంట్ లో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 30,000-40,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification Required For Indian Airforce Agniveer Recruitment 2024:
- Indian Airforce రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, Agniveer Vaayu జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన Board నుంచి 12th complete చేసి ఉండాలి.
- ఇంజినీరింగ్ లో డిప్లమా కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
- మీరు ఇంకా పూర్తి వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.
Application Fee Details for Indian Airforce Agniveer Recruitment 2024:
- Indian Airforce official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Indian Airforce రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ 550 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Indian Airforce Agniveer Recruitment 2024 Age Limit:
- Indian Airforce official Recruitment Notification 2024 ప్రకారంగా,
- జులై 3 2004 తర్వాత పుట్టిన వారందరూ అప్లై చేసుకోవచ్చు.
- 03 జనవరి 2008 తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోకూడదు.
Selection Process for Indian Airforce Agniveer Recruitment 2024:
- Indian Airforce official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Indian Airforce రిక్రూట్మెంట్లో సెలక్షన్ ప్రాసెస్,3 stages లో ఉంటుంది.
- 1.Written Exam/CBT test– All India-based paper:అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి CBT టెస్ట్ ఉంటుంది.
- 2.Physical Fitness Test/PFT:
- టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది ఫిట్నెస్ టెస్ట్ లో కూడా క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు
- 3.Medical Exam:మెడికల్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
Steps to Apply for Indian Airforce Agniveer Recruitment 2024:
- Step 1:అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ముందుగా అఫీషియల్ వెబ్సైటు ఓపెన్ చేయండి.
- Official Website:Click Here
- Step 2: అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయండి.
- Step 3: అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూడండి.అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడే జాగ్రత్తగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేయండి.
- Step 4:ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే తర్వాత కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేయాలి.
- Step 5:డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి.
- Step 6:డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- Step 7:అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి.
- Step 8:సబ్మిట్ చేశాక ప్రింట్ అవుట్ తీసుకోండి ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.
- Apply Online:Click Here
- Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here