Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

INDIAN AIR FORCE SCHOOL RECRUITMENT 2024

INDIAN AIR FORCE SCHOOL RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR 15+ VACANCIES, CHECK POST, AGE, QUALIFICATION AND APPLICATION PROCEDURE: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా INDIAN AIR FORCE SCHOOL నుంచి Teacher & Administrative staff పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా INDIAN AIR FORCE SCHOOL నుంచి విడుదల కావడం జరిగింది.

Indian Air Force School Recruitment 2024 Vacancy:

మొత్తం 18 -Teacher & Administrative staff పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Indian Air Force School Recruitment 2024

Indian Air Force School Recruitment 2024 Age Limit:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థులకు మినిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ ఉండాలి మాక్సిమం ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ ఉండాలి.

Indian Air Force School Recruitment 2024 Educational qualification:

PGT (Physics):
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Physics/ Electronics/ Applied Physics/ Nuclear Physics లో డిగ్రీ పొంది ఉండాలి.

PGT (Chemistry):

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Chemistry/ Bio-Chemistry లో డిగ్రీ పొంది ఉండాలి.

PGT (Maths):

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Mathematics/ Applied Mathematics లో డిగ్రీ పొంది ఉండాలి.

PGT (Biology):

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Botany/ Zoology/ Life Sciences/ BioSciences/ Genetics/ Micro-Biology/ Bio-Technology/ Molecular Biology/ Plant Physiology, లో డిగ్రీ పొంది ఉండాలి.

PGT (Commerce):

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Commerce with Accountancy/ Cost Accounting/ Financial Accountancy లో డిగ్రీ పొంది ఉండాలి.

PGT (Economics):

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Economics/ Applied Economics/ Business Economics లో డిగ్రీ పొంది ఉండాలి.

PGT (English):

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లో కంపల్సరిగా సైన్స్ ఫీల్డ్ లో కంప్లీట్ చేసి ఉండాలి.

TGT (Computer):
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లో కంపల్సరిగా సైన్స్ ఫీల్డ్ లో కంప్లీట్ చేసి ఉండాలి.

TGT (Sanskrit):
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లో కంపల్సరిగా సైన్స్ ఫీల్డ్ లో కంప్లీట్ చేసి ఉండాలి.

TGT(Social):
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లో కంపల్సరిగా సైన్స్ ఫీల్డ్ లో కంప్లీట్ చేసి ఉండాలి.

Lab Attendent:
ఇంటర్మీడియట్లో బైపీసీ కంప్లీట్ చేసి ఉండాలి.

Watchmen:
ట్రేడ్ డ్యూటీస్ కి సూటబుల్ అవ్వాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com