Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

INDIA POST RECRUITMENT 2024

INDIA POST RECRUITMENT 2024: CHECK POST, VACANCIES, QUALIFICATIONS, TENURE, AGE LIMIT, SALARY AND OTHER INFORMATION: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా India Post నుంచి ,Staff Car Drivers (Ordinary Grade) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా India Post నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.

India Post Recruitment 2024 Vacancy:

  • మొత్తం 19 – Staff Car Drivers (Ordinary Grade) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

India Post Recruitment 2024

India Post Recruitment 2024 Educational Qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.

India Post Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థుల యొక్క వయసు 56 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

India Post Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల level-2 జీతం ఇవ్వడం జరుగుతుంది.

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కోసం అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకుని కావాల్సిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అక్కడికి చేరేలా మీరు కొరియర్ చేయాల్సి ఉంటుంది.

Address:
The Office of the Cheif Postmaster General, Bihar Circle, Patna-8000001

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కోసం అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 45 డేస్ లోపే చేయాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com