Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

INCOME TAX RECRUITMENT 2024

INCOME TAX RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT, CHECK POST, VACANCIES, TENURE AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా INCOME TAX నుంచి Income Tax Officer (CBDT)/Superintendent (CBIC) and Inspector (CBDT/CBIC) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా INCOME TAX నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.

Income Tax Recruitment 2024 Vacancy:

  • మొత్తం 04 -Income Tax Officer (CBDT)/Superintendent (CBIC) and Inspector (CBDT/CBIC) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Income Tax Recruitment 2024

Income Tax Recruitment 2024 How to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి లాస్ట్ డేట్ లోపే మీ అప్లికేషన్ ఫామ్ అక్కడికి చేరే విధంగా మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
Competent Authority & Administrator, SAFEM(FOP)A & NDPSA, Shastri Bhavan, New Building, (4th Floor) No. 26, Haddows Road, Nungambakkam, Chennai – 600 006.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com