Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IGI Aviation Recruitment 2024 Notice Out Apply Online

IGI Aviation Recruitment 2024 Notice Out Apply Online:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా IGI Aviation Services Pvt. Ltd నుంచి Customer Service Agent పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా IGI Aviation Services Pvt. Ltd నుంచి విడుదల కావడం జరిగింది.

IGI Aviation Recruitment 2024 ఉద్యోగ ఖాళీల వివరాలు:

  • మొత్తం 1074 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

IGI Aviation Recruitment 2024 అప్లై చేయడానికి చివరి తేదీ:

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 22వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

Also Read:

BOB RECRUITMENT 2024

RPF RECRUITMENT 2024

IGI Aviation Recruitment 2024 అప్లికేషన్ ఫీజు ఎంత?

•Gen/OBC/EWS వారందరూ 350/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

  • SC/ST/PWD వారందరూ 350/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

IGI Aviation Recruitment 2024 Educational qualification:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసి అభ్యర్థులందరూ 12th పాస్ అయి ఉండాలి.
IGI Aviation Recruitment 2024 Selection process:
  • రిక్రూట్మెంట్లో జాబ్ రావాలి అంటే ముందుగా మీరు రిటన్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి.
  • రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరియు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి?

Step 1 : ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website: Click Here

Step 2: ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.

Step 3: పూర్తిగా చదివిన తర్వాత అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని ఫిలప్ చేయండి.

Step 4: అలాగే required డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో సిగ్నేచర్ కూడా సబ్మిట్ చేయండి.

Step 5: అన్ని ఫిలప్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఫిల్ అప్ చేశారో లేదో చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Written Exam Syllabus:

Official Notification: Click Here
Official Website: Click Here

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

Leave a Comment