Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IDBI BANK RECRUITMENT 2024

IDBI BANK RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT, CHECK POSTS, AGE, TENURE, PLACE OF POSTING AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా IDBI నుంచి Chief Information Security Officer పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా IDBI నుంచి విడుదల కావడం జరిగింది.

IDBI Bank Recruitment 2024

Post Name & Vacancy for IDBI Bank Recruitment 2024:

  • మొత్తం 01 – Chief Information Security Officer పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Tenure for IDBI Bank Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన అభ్యర్థి 3 ఇయర్స్ పాటు అపాయింట్ చేయబడతారు.

Also Read:

CBSE Recruitment Examination 2024

Place of Posting for IDBI Bank Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయిన క్యాంటీడేట్స్ కి ముంబైలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Age Limit for IDBI Bank Recruitment 2024:

  • అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు మినిమం 45 నుంచి 60 ఇయర్స్ ఉండాలి.
Application Fee Details for IDBI Bank Recruitment 2024:
  • అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం గా అప్లికేషన్ ఫీ వివరాలు:
  • SC/ST/PWD – INR 150 (Intimation charges)
  • All Other Candidates- INR 700 (Application fee + Intimation charges

More Information:

IDBI Bank Recruitment 2024

Educational Qualification Required For IDBI Bank Recruitment 2024:
అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Electronics & Telecommunications/ Computer Science/ Electronics & Electrical/ Information Technology/ Electronics & Communication or Master’s in Computer Application లో bachelor or Masters degree పొంది ఉండాలి.

Experience Details for IDBI Bank Recruitment 2024:
Bank/s (India/ Abroad)/ Financial Institution/ BFSI / Fintech లో మినిమం 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Selection Process for IDBI Bank Recruitment 2024:
అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

How to Apply for IDBI Bank Recruitment 2024:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని ఫిలప్ చేయాలి ఫిలప్ చేసిన తర్వాత అదే అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న ఈమెయిల్ ఐడి కి సెండ్ చేయాల్సి ఉంటుంది.

Email ID:
rec.experts@idbi.co.in

Last date to Apply for IDBI Bank Recruitment 2024:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే తెలుగులో ప్రతి ఒక్కరూ మే 24 లోపల అప్లై చేయాలి.

IDBI Bank Recruitment 2024

Official Website:Click Here
Official Notification:Click Here

FAQ:
1.IDBI Job పర్మినెంట్ గా ఉంటుందా?
A. ఎస్,ఈ జాబ్ పర్మినెంట్ గా ఉంటుంది.

2.IDBI exam tough గా ఉంటుందా?
A.IDBI exam మోడరేట్ లెవెల్ లో ఉంటుంది.

3.IDBI bank job యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి? A.ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆర్ మాస్టర్స్ డిగ్రీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి.

4.IDBI salary Details?
A.IDBI లో స్టార్టింగ్ శాలరీ 1.6 లాక్స్ వరకు ఉంటుంది.కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చాక శాలరీ ఇంకా ఎక్కువ ఉంటుంది.

5.IDBI Job is good to Join?
A.yes,అవుట్ ఆఫ్ 5, ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్స్ ఈ ఐడిబిఐ కి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇది చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు IDBI Bank నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి IDBI Bank  నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com