Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IBPS RRB Recruitment 2024

IBPS RRB Recruitment 2024, Exam Date, Vacancy, Selection Process, Fee:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Institute of Banking Personnel Selection నుంచి Officers Scale I, II & III and Office Assistant పోస్టులతో తొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Institute of Banking Personnel Selection నుంచి విడుదల కావడం జరిగింది.

IBPS RRB RECRUITMENT 2024

Post Name & Vacancy IBPS RRB Recruitment 2024:

  • మొత్తం 9075 -Officers Scale I, II & III and Office Assistant పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా తొందరలోనే విడుదల చేయనున్నారు.
  • Office Assistants (Multipurpose) – 5650
  • Officer Scale I – 2560
  • Officer Scale -II (Agriculture Officer)- 122
  • Officer Scale-II (Marketing Officer) – 38
  • Officer Scale-II (Treasury Manager) – 16
  • Officer Scale-II (Law) – 56
  • Officer Scale-II (CA) – 64
  • Officer Scale–II (IT) – 106
  • Officer Scale-II (General Banking Officer) – 387
  • Officer Scale III – 76

IBPS RRB Recruitment 2024 Eligiblity Criteria:

  • Officer Scale-I:
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు Bachelor’s డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Officer Scale-II (General Banking Officer):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు Bachelor’s డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Officer Scale-II (Specialist Officers):స్పెషలైజేషన్ను బట్టి మారుతూ ఉంటుంది.(IT Officer, CA, Law Officer, etc.)
  • Officer Scale-III:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు Bachelor’s డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Office Assistant:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు Bachelor’s డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Age Limit required for IBPS RRB Recruitment 2024:

  • Officer Scale-I:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉండాలి.
  • Officer Scale-II (General Banking Officer):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 21 నుంచి 32 సంవత్సరాలలోపు ఉండాలి.Officer Scale-II (Specialist Officers):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 21 నుంచి 32 సంవత్సరాలలోపు ఉండాలి.
  • Officer Scale-III:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 21 నుంచి 40 సంవత్సరాలలోపు ఉండాలి.
  • Office Assistant:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 నుంచి 28 సంవత్సరాలలోపు ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వయసు సడలింపు కూడా ఉంటుంది.
  • ఎస్సీ,ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్,
  • బీసీ వారికి త్రీ ఇయర్స్ age సడలింపు ఉంటుంది.

Application Fee Details for IBPS RRB Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ పే చేయాల్సిన అమౌంట్:
  • SC/ST/PWD: వారందరూ అప్లికేషన్ ఫీజు ₹175/- చెల్లించాలి.
  • Others: మిగతా వారందరూ ₹850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
IBPS RRB Recruitment 2024 Exam Dates:
  • Institute of Banking Personnel Selection రిలీజ్ చేసిన ఎగ్జామ్ డేట్ డీటెయిల్స్:
  • Preliminary (Office Assistants & Officer Scale I) : 2024 August 3, 4, 10, 17, 18
  • Single (Officers Scale II & III) :September 29
  • Main (Officer Scale I): September 29
  • Main (Office Assistants): October 6
IBPS RRB Recruitment 2024 Selection Process:

IBPS RRB 2024 యొక్క వివిధ Post, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్:

  • Officer Scale I:
    1.Preliminary Exam
    2. Main Exam
    3.Interview
  • Office Assistant:
    1.Preliminary Exam
    2.Main Exam
  • Officer Scale II & III:
    1.Written Exam
    2. Interview

IBPS RRB Recruitment 2024 Applications Form Details :
IBPS RRB 2024 Applications తొందరలోనే రిలీజ్ కానున్నాయి.

For more details:
Visit Official Website: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు IBPS RRB Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి IBPS RRB Recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com