Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IBPS RECRUITMENT 2024

IBPS RECRUITMENT 2024: MONTHLY SALARY UP TO 292407, CHECK POSTS, TENURE, QUALIFICATION, EXPERIENCE AND HOW TO APPLY: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Institute of Banking Personnel Selection (IBPS) నుంచి Professor, Assistant General Manager (IT), Research Associate, Hindi Officer, Deputy Manager (Accounts), Analyst Programmer -ASP.NET, Analyst Programmer -Python పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Institute of Banking Personnel Selection (IBPS) నుంచి విడుదల కావడం జరిగింది.

IBPS Recruitment 2024 Salary:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరికి 2,92,407 జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.

IBPS Recruitment 2024 Educational qualification:

  • Professor:
    Industrial Psychology / Organisational Psychology / Educational Measurement / Psychological Measurement / Psychometrics Qualification and Ph.D related to Educational /Employment Testing లో PH.D or Degree కంప్లీట్ చేసి ఉండాలి.
  • Research Associate:Psychology/ Education/ Psychological Measurement / Psychometrics/ Statistics/ Management(specialization in HR) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి.

మీరు ఇంకా ఇతర పోస్టుల వివరాలు official Notification చూసి తెలుసుకోవచ్చు.

IBPS Recruitment 2024 Application Fee:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీస్ ని కట్టాలి

IBPS Recruitment 2024 Age Limit:

  • Professor:
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ లిమిట్ 47 ఇయర్స్ మాక్సిమం 55 ఇయర్స్.
  • Assistant General Manager (Information Technology):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ మాక్సిమం 50 ఇయర్స్.
  • Research Associate, Hindi Officer, Deputy Manager (CA), Analyst Programmers-ASP.NET and Analyst Programmer-Python:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ లిమిట్ 23 ఇయర్స్ మాక్సిమం 30 ఇయర్స్.
IBPS Recruitment 2024 Place of Posting:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ముంబైలో పోస్టింగ్ ఇస్తారు.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 12వ తారీకు.

అప్లై చేసుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 12 వ తారీకు లోపల చేయాలి.

Important dates:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ కింద మీరు చూడవచ్చు.

IBPS Recruitment 2024

Selection process:

  • Online Exam, Item Writing Exercise, Group Exercises and Personal Interview ద్వారా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది.
  • IBPS Recruitment 2024

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకునే ప్రతి ఒక్క అభ్యర్థి లాస్ట్ తేదీ లోపల ఆన్లైన్ వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com