IBPS Clerks Recruitment 2024-know application Process, eligibility criteria, educational qualification,Age Limit, selection Process,last date extended upto 28 July 2024
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా IBPS నుంచి Clerks పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
IBPS Clerk Recruitment 2024 Notice Overview
Recruitment Organization Name | IBPS |
Post Name | Clerks |
Advt.No | 07/2024 |
Mode of Apply | Online |
Total Vacancy | 1284 Post |
Job Location | All India |
Join Telegram Channel | Join Now |
Important Dates for IBPS Clerks Recruitment 2024:
EVENT | DATE |
Release of Notification | 30/06/2024 |
Online Registration and Application Period | 01/07/2024 – 28/07/2024 |
Payment of Application Fees | 01/07/2024-28/07/2024 |
Conduct of Pre-Examination Training (PET) | 12/08/2024-17/08/2024 |
Download of Preliminary Exam Call Letters | AUGUST 2024 |
IBPS Clerk Preliminary Exam | AUGUST 2024 |
Preliminary Exam Result | SEPTEMBER 2024 |
Download of Main Exam Call Letters | SEPTEMBER/OCTOBER 2024 |
IBPS Clerk Main Exam | OCTOBER 2024 |
Provisional Allotment | APRIL 2025 |
Post Name for IBPS Clerks Recruitment 2024:
- Clerks పోస్టులతో IBPS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for IBPS Clerks Recruitment 2024:
- IBPS official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 1284 వేకెన్సీలతో IBPS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
- Also Read:
- AP Police Recruitment 2024
Educational Qualification Required For IBPS Clerks Recruitment 2024:
- IBPS official Recruitment Notification 2024 ప్రకారంగా,
- IBPS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
Age Limit for IBPS Clerks Recruitment 2024:
- IBPS official Recruitment Notification 2024 ప్రకారంగా,
- January 1st,2024 నాటికి,IBPS Clerks జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులకు 20 – 28 ఇయర్స్ లోపు ఉండాలి.
Application Fee Details for IBPS Clerks Recruitment 2024:
- IBPS official Recruitment Notification 2024 ప్రకారంగా,
- SC/ST/PwBD/ESM/DESM;వారందరూ 175/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- మిగిలిన వారందరూ 850/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Selection Process for IBPS Clerks Recruitment 2024:
- IBPS official Recruitment Notification 2024 ప్రకారంగా,
- సెలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్ లో ఉంటుంది.
- 1.Written Exam:
- అప్లై చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ రిటన్ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాలి.రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
- 2.Document Verification:
- డాకుమెంట్ వెరిఫికేషన్ లో క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు.
- 3.Medical Examination:మెడికల్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
Steps to Apply for IBPS Clerks Recruitment 2024:
- IBPS official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Step 1:ముందుగా,అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- Official Website:Click Here
- Step 2:వెబ్సైట్ ఓపెన్ చేశాక హోమ్ పేజీలో CRP Clerks option ఉంటుంది.
- Step 3:CRP Clerks ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.క్లిక్ చేసిన తర్వాత అక్కడ కనిపిస్తున్న CLICK HERE TO APPLY ONLINE FOR CRP- Clerks (CRP-Clerks-XIV) option క్లిక్ చేయాలి.
- Step 4:తర్వాత అప్లై చేసే అభ్యర్థులు click here for న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది.
- Step 5: ఒకవేళ మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి.
- Step 6: ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంతకుముందు జాబ్స్ కి అప్లై చేసినట్లయితే ఈ వెబ్సైట్లో లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న పాస్వర్డ్ మరియు username ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- Step 7: లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయండి.
- Step 8:అలాగే అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి.
- Step 9:డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసాక ఒకటికి రెండుసార్లు కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి.
- Step 10:ఒకవేళ మీరు చూసుకోకుండా డీటెయిల్స్ రాంగ్ గా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే,కరెక్షన్ చేయడానికి అవకాశం ఉండదు.
- Step 11:కాబట్టి డీటెయిల్స్ అన్ని ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా చూసి ఇవ్వండి.
- Step 12:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి ఫ్యూచర్లో యూస్ అవుతుంది.
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:Click Here
Important Links:
Apply Online:Click Here
Official Notification:Click Here
Official Website:Click Here
Join Telegram channel:Click Here