IB Recruitment 2024, 660 Vacancies, Eligibility, Application Form, Deadline:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా IB – Intelligence Bureau నుంచి ACIO-I/Exe, ACIO-II/Exe, JIO-I/Exe, JIO-II/Exe, SA/Exe పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా IB – Intelligence Bureau నుంచి విడుదల కావడం జరిగింది.
Also Read:
IB Recruitment 2024 Vacancy:
- మొత్తం 660 -ACIO-I/Exe, ACIO-II/Exe, JIO-I/Exe, JIO-II/Exe, SA/Exe పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
IB Recruitment 2024 Age Limit:
- మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,56 years కంటే ఎక్కువ ఉండకూడదు.
IB Recruitment 2024 Educational qualification:
1)ACIO-I/Exe
2)ACIO-II/Exe
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
3)JIO-I/Exe
4)JIO-II/Exe
5)SA/Exe
- మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేసి ఉండాలి.
6)JIO-II/Tech: డిప్లమా ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
7)ACIO-II/Civil Works: ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా architecture డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి
8)JIO-I/MT:
మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
- 9)Halwai-cum-Cook:
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే క్యాటరింగ్ సర్టిఫికెట్ పొందుకొని ఉండాలి.
మీరు ఇంకా ఇతర పోస్టులు వాటి విద్యార్హతలు గురించి తెలుసుకోవడానికి అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడవచ్చు.
IB Recruitment 2024 Salary Details:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు వివిధ పోస్టులకి వాటి యొక్క జీతాలను చూడవచ్చు.
- ACIO-I/Exe (Lvl 8): Rs. 47,600-1,51,100
- ACIO-II/Exe (Lvl 7): Rs. 44,900-1,42,400
- JIO-I/Exe (Lvl 5): Rs. 29,200-92,300
- JIO-II/Exe (Lvl 4): Rs. 25,500-81,100
- SA/Exe (Lvl 3): Rs. 21,700-69,100
- JIO-II/Tech (Lvl 4): Rs. 25,500-81,100
- ACIO-II/Civil Works (Lvl 7): Rs. 44,900-1,42,400
- JIO-I/MT (Lvl 5): Rs. 29,200-92,300
- Halwai-cum-Cook (Lvl 3): Rs. 21,700-69,100
- Caretaker (Lvl 5): Rs. 29,200-92,300
- PA (Lvl 7): Rs. 44,900-1,42,400
- Printing-Press-Operator (Lvl 2): Rs. 19,900-63,200
IB Recruitment 2024 How to Apply:
Step 1: అఫీషియల్ నోటిఫికేషన్ లో (annexure-B) ఇచ్చిన ఫామ్ ని మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.
Step 2: మీ యొక్క విద్యార్హతల సర్టిఫికెట్లను అన్ని రెడీగా ఉంచుకోవాలి.
Step 3:డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Step 4: లాస్ట్ డేట్ లోపే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Official Notification: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com