Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IB Recruitment 2024

IB Recruitment 2024, 660 Vacancies, Eligibility, Application Form, Deadline:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Intelligence Bureau/Border Operation Institute (IB/BoI) నుంచి ACIO-I/Exe, ACIO-II/Exe, JIO-I/Exe, JIO-II/Exe, SA/Exe, etc. పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Intelligence Bureau/Border Operation Institute (IB/BoI) నుంచి విడుదల కావడం జరిగింది.

IB Recruitment 2024

Post Name & Vacancy for IB Recruitment 2024:

  • మొత్తం 660 – ACIO-I/Exe, ACIO-II/Exe, JIO-I/Exe, JIO-II/Exe, SA/Exe, etc. పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • ACIO-I/Exe- 80
  • ACIO-II/Exe -136
  • JIO-I/Exe – 120
  • JIO-II/Exe -170
  • SA/Exe -100
  • JIO-II/Tech – 8
  • ACIO-II/Civil Works- 3
  • JIO-I/MT – 22
  • Halwai-cum-Cook -10
  • Caretaker – 5
  • PA (Personal Assistant) – 5
  • Printing-Press-Operator – 1
  • Total = 660

Also Read:

Railtel Recruitment 2024

Salary Details for IB Recruitment 2024:

  • అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా పోస్టు వైస్ సాలరీ డీటెయిల్స్:
  • ACIO-I/Exe (Lvl 8):ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 47,600-1,51,100 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • ACIO-II/Exe (Lvl 7):ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs.44,900-1,42,400 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • JIO-I/Exe (Lvl 5): ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 29,200-92,300 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • JIO-II/Exe (Lvl 4):ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 25,500-81,100 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • SA/Exe (Lvl 3): ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 21,700-69,100 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • JIO-II/Tech (Lvl 4): ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 25,500-81,100 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • ACIO-II/Civil Works (Lvl 7):ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 44,900-1,42,400 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • JIO-I/MT (Lvl 5): ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 29,200-92,300 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Halwai-cum-Cook (Lvl 3): ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 21,700-69,100 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Caretaker (Lvl 5):ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 29,200-92,300 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • PA (Lvl 7):ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 44,900-1,42,400 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Printing-Press-Operator (Lvl 2):ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల Rs. 19,900-63,200 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification for IB Recruitment 2024:

  • ACIO-I/Exe:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి bachelor’s డిగ్రీ పొంది ఉండాలి.
  • JIO-I/Exe,JIO-II/Exe,SA/Exe:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి matriculation or equivalent పొంది ఉండాలి.
  • JIO-II/Tech:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి Diploma/bachelor’s డిగ్రీ పొంది ఉండాలి.
  • ACIO-II/Civil Works:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి bachelor’s of Engineering/Technology/Architecture డిగ్రీ పొంది ఉండాలి.
  • JIO-I/MT:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి matriculation & valid driving license పొంది ఉండాలి.
  • Halwai-cum-Cook:ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి 10th class pass అయిి ఉండాలి.catering diploma/certificate ఉండాలి.
  • PA (Personal Assistant):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి 10+2 pass అయిి ఉండాలి.

ఇంకా పోస్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నవారు అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు

How to Apply for IB Recruitment 2024:

  • ముందుగా నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసిన అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
Joint Deputy Director/G-3,
Intelligence Bureau, Ministry of Home Affairs,
35 S P Marg, Bapu Dham,
New Delhi-110021.

Last date to Apply for IB Recruitment 2024:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 29 లోపే అప్లై చేయాలి.

Official Website:Click Here
Application Form PDF Download:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు IB Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి IB Recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com