Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

FSSAI Recruitment 2024 | పదవ తరగతి అర్హతతో ఫుడ్ సేఫ్టీ సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు

FSSAI Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా FSSAI – Food Safety & Standards Authority of India నుంచి Data Entry Operator/Junior Assistant (Admin) and Multi-Tasking Staff (MTS) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

FSSAI Recruitment 2024

FSSAI Recruitment 2024 Notice Overview :

Recruitment Organisation NameFSSAI
Post NameData Entry Operator/Junior Assistant (Admin) and Multi-Tasking Staff (MTS)
Mode Of ApplyONLINE
Notification DateJuly 15, 2024
Job LocationALL INDIA
Join Telegram ChannelJOIN NOW

Important Dates for FSSAI Recruitment 2024:

EVENTDATES
Advertisement DateJuly 15, 2024
Last Date to ApplyJuly 30, 2024

Post Name for FSSAI Recruitment 2024:

  • Data Entry Operator/Junior Assistant (Admin) and Multi-Tasking Staff (MTS) పోస్టులతో FSSAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details for FSSAI Recruitment 2024:

  • FSSAI official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 03 వేకెన్సీలతో FSSAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
  • Data Entry Operator/Junior Assistant (Admin) – 01
  • Multi-Tasking Staff (MTS) – 02

Salary Details for FSSAI Recruitment 2024:

  • FSSAI official Recruitment notice 2024 ప్రకారంగా,
  • Data Entry Operator/Junior Assistant (Admin): FSSAI రిక్రూట్మెంట్ లో Data Entry Operator/Junior Assistant (Admin) ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 29,850 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Multi-Tasking Staff (MTS): FSSAI రిక్రూట్మెంట్ లో Multi-Tasking Staff (MTS) ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 27,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For FSSAI Recruitment 2024:

  • Data Entry Operator/Junior Assistant (Admin):
  • FSSAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,Data Entry Operator/Junior Assistant (Admin) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/IT లో బ్యాచులర్స్ డిగ్రీ పొంది ఉండాలి.
  • Multi-Tasking Staff (MTS):
  • FSSAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,Multi-Tasking Staff (MTS) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన Board నుంచి 10th class pass అయిి ఉండాలి.

Application Fee Details for FSSAI Recruitment 2024:

  • FSSAI official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • SC/ST/EWS/PH:531/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • General/OBC:885/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Ex-servicemen/Women:885/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

FSSAI Recruitment 2024 Age Limit:

  • FSSAI official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Data Entry Operator/Junior Assistant (Admin):
  • FSSAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Data Entry Operator/Junior Assistant (Admin) జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క maximum age Limit 55 ఇయర్స్.
  • Multi-Tasking Staff (MTS):
  • FSSAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Multi-Tasking Staff (MTS) జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క maximum age Limit 55 ఇయర్స్.

Selection Process for FSSAI Recruitment 2024:

  • FSSAI official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • ఎలిజిబిలిటీ క్రిటీరియా మరియు స్కిల్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

Steps to Apply for FSSAI Recruitment 2024:

  • FSSAI official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1:అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. లేదంటే కింద ఇచ్చిన official వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి open చేయవచ్చు.
  • Step 2:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసాక ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి.
  • Step 3:రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇవ్వాలి ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే తర్వాత కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు.కాబట్టి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి.
  • Step 4:అలాగే డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • Step 5:డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్లో అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి.
  • Step 6:డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిన తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Step 7:ఈ ప్రాసెస్ అంత కంప్లీట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయండి.
  • Step 8:అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here