Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

ESIC Recruitment 2024| ESIC సంస్థలో లక్ష రూపాయల జీతంతో ఉద్యోగాల భర్తీ

ESIC Recruitment 2024 Notification Out for 55+ Vacancies, Check Details Now

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ESIC నుంచి Senior Resident(Clinical),Senior Resident (Non-Clinical) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ESIC నుంచి విడుదల కావడం జరిగింది.

ESIC Recruitment 2024

Post Name for ESIC Recruitment 2024:

  • Senior Resident(Clinical),Senior Resident (Non-Clinical) పోస్టులతో ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for ESIC Recruitment 2024:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 57 వేకెన్సీలతో ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
  • Senior Resident (Clinical) – 35 Senior Resident (Non-Clinical) – 22

Salary Details for ESIC Recruitment 2024:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,

Senior Resident (Clinical):

  • ESIC రిక్రూట్మెంట్ లో Senior Resident (Clinical) జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 1,40,139/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Senior Resident (Non-Clinical):

  • ESIC రిక్రూట్మెంట్ లో Senior Resident (Clinical) జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 1,40,139/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For ESIC Recruitment 2024:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,

Senior Resident (Clinical):

  • MCI/ NMC గుర్తింపు పొందిన వైద్య సంస్థ/ హాస్పిటల్ నుండి సంబంధిత స్పెషాలిటీలో మెడికల్ PG డిగ్రీ (MD/ MS/ DNB).
  • తప్పనిసరిగా MCI/ NMC/ స్టేట్ మెడికల్ కౌన్సిల్ క్రింద నమోదు చేసుకోవాలి.

Senior Resident (Non-Clinical):

  • MCI/ NMC గుర్తింపు పొందిన వైద్య సంస్థ/ హాస్పిటల్ నుండి సంబంధిత స్పెషాలిటీలో మెడికల్ PG డిగ్రీ (MD/ MS/ DNB).
  • తప్పనిసరిగా MCI/ NMC/ స్టేట్ మెడికల్ కౌన్సిల్ క్రింద నమోదు చేసుకోవాలి.

Age Limit required for ESIC Recruitment 2024:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,

Senior Resident (Clinical):

  • ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 45 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.

Senior Resident (Non-Clinical):

  • ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 45 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.

ESIC Recruitment 2024 Selection Process:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • ESIC రిక్రూట్మెంట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.ఇంటర్వ్యూలో బాగా పర్ఫామెన్స్ చేసినవారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
  • అలాగే ESIC రిక్రూట్మెంట్ జాబ్ సాధించాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జులై 1 మరియు రెండో తేదీన జరుగుతున్న ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి.

Interview Venue Details:

  • ESI-PGIMSR, ESIC Medical College, and ESIC Hospital & ODC (EZ), Joka.
  • 09:30 AM – 10:30
  • సమయం మధ్య మీయొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. 10:30 తర్వాత వచ్చిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ప్రాసెస్ కి తీసుకోరు.రిజెక్ట్ చేస్తారు.

Application Process for ESIC Recruitment 2024:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • ఇంటర్వ్యూ కి వెళ్లే ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని వెళ్ళాలి ఒరిజినల్ సర్టిఫికెట్లు అంటే మీ ఫోటో కాపీస్, మీ ఎడ్యుకేషనల్ అకాడమీ రిపోర్ట్స్,ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ,age proof డాక్యుమెంట్స్ అలాగే క్యాటగిరి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి.

WALK-IN INTERVIEW FULL DETAILS for ESIC Recruitment 2024:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,

Date: July 1 and 2, 2024 Venue(Interview Place): ESI-PGIMSR, ESIC Medical College, and ESIC Hospital & ODC (EZ), Joka Reporting Time: Between 09:30 AM – 10:30 AM Latecomers: Candidates arriving after 10:30 AM will not be considered for the interview. Documents Required: Originals plus attested copies of necessary documents, including registration certificates, educational qualifications, experience certificates, proof of age, and caste/category certificates. Official Website:Click Here     Official Notification for ESIC Recruitment 2024:Click Here Important Note:

    • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు  ESIC Recruitment 2024 నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిల esic recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates: Follow our Website: https://freejobstelugu.com