Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

ESIC Recruitment 2024

ESIC RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR 50+ VACANCIES, CHECK POSTS, QUALIFICATION, AGE, TENURE AND INTERVIEW DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Employees State Insurance Corporation (ESIC) నుంచి Resident, Full-Time Contractual Specialist and Part-Time Super Specialist పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Employees State Insurance Corporation (ESIC) నుంచి విడుదల కావడం జరిగింది.

ESIC Recruitment 2024

Post Name & Vacancy for ESIC Recruitment 2024:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 51- Resident, Full-Time Contractual Specialist and Part-Time Super Specialist పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • 1.SENIOR RESIDENT:

ESIC Recruitment 2024

2.FULL TIME CONTRACTUAL SPECIALIST:ESIC Recruitment 2024

3.PART TIME SUPER SPECIALIST:

ESIC Recruitment 2024

Tenure for ESIC Recruitment 2024:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024,కాంట్రాక్ట్ బేసిస్ మీద చేపడుతున్నారు.ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి 1 year పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
  • తర్వాత త్రీ ఇయర్స్ వరకు జాబ్ duration ఎక్స్టెండ్ చేస్తారు.

Salary for ESIC Recruitment 2024:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ప్రతి నెల Rs. 1,63,116 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Senior Resident:
ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ senior resident జాబ్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ప్రతి నెల Rs. 67,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Other Posts Salary Details:

ESIC Recruitment 2024

Educational qualification required for ESIC Recruitment 2024:

  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

OR

లేదంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.

ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ diploma పూర్తి చేసి ఉండాలి.

Experience Details:
ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత టూ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Application Fee for ESIC Recruitment 2024:
  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • SC/ST: వారందరూ 75 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Women/PWD వారు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.
  • మిగిలిన అభ్యర్థులు అందరూ 300 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Age Limit for ESIC Recruitment 2024:
  • ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,age Limit వివరాలు:
  • Senior residents:ఇంటర్వ్యూ డే ప్రకారంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కి అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ కి 45 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • full-Time Contractual Specialist and Part-Time Super Specialist:ఇంటర్వ్యూ డే ప్రకారంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కి అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ కి 69 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.

Interview Details for ESIC Recruitment 2024:
ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా, Interview వివరాలు:

ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి మాత్రమే జాబ్ ఇస్తారు.

Interview Details are given below:

Date: 05.06.2024
Reporting time 09:00 AM to 11:00 AM

How to Apply for ESIC Recruitment 2024:
ESIC official Recruitment Notification 2024 ప్రకారంగా,ESIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ సాధించాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూ డేట్ రోజున కింద మెన్షన్ చేసిన సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.

  • Required Documents:
  • application along with photocopies of Matriculation certificate
  • proof of age
  • Caste Certificate
  • MBBS, Diploma/Degree certificate
  • attempt certificate of MBBS and Diploma/PG,
  • vaid DMCIMCI/State Registration Certificate and Experience Certificate
  • along with their originals
  • Candidates should also bring two recent passport size photographs along with proof of residence.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com