Hello Future Job Holders,ఈ EPFO PA Recruitment 2024 Notification ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా EPFO- Employees Provident Fund organisation నుంచి Personal Assistant పోస్టులతో తాజాగా Notification విడుదల చేశారు.ఈ జాబ్స్ కాంట్రాక్ట్ బేసిస్ కాదు. ఇవి పర్మనెంట్ జాబ్స్.మీరు Recruitment నోటిఫికేషన్, జాబ్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు టూ ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత మీరు జాబ్ లో జాయిన్ అవుతారు.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా EPFO- Employees Provident Fund organisation నుంచి recruitment notification విడుదల కావడం జరిగింది.
EPFO PA Recruitment 2024 – వయసు పరిమితి ఎంత:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి.
Maximum age క్యాటగిరి వైజ్ గా మెన్షన్ చేశారు.
URs/EWS – 30 సంవత్సరాలు మాక్సిమం age limit.
OBCs – 33 సంవత్సరాలు మాక్సిమం age limit.
SC/ST – 35 సంవత్సరాలు మాక్సిమం age limit.
PwBDs – 40 సంవత్సరాలు మాక్సిమం age limit.
EPFO PA Recruitment 2024 -విద్యార్హతలు ఏమిటి?
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
అలాగే Stenography post కి డిక్టేషన్ కండక్ట్ చేస్తారు.అది కూడా టెన్ మినిట్స్ లో మీరు 120 వర్డ్స్ per minute, టైపింగ్ చేయాల్సి ఉంటుంది.
డిక్టేషన్ కి ట్రాన్స్క్రిప్షన్ టైం వచ్చేసి…
For English – 50 minutes
For Hindi – 65 Minutes
Note :ఈ టైపింగ్ కేవలం మీరు కంప్యూటర్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది.
EPFO PA Recruitment 2024 -జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 7th CTC ప్రకారంగా 44,000 నుంచి 50,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.
For more details:
Official Website: Click Here
Official Notification: Click Here
EPFO PA Recruitment 2024 – అప్లికేషన్ ఫీజు ఎంత?
Female/SC/ST/disability persons ఎలాంటి Fee పే చేయాల్సిన అవసరం లేదు.
General/OBC : 25/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
EPFO PA Recruitment 2024 – పరీక్ష తేదీలు ఎప్పుడు?
ఈ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చేసి…Recruitment test(Exam) 7th జులై 2024 కండక్ట్ చేస్తారు.
You can also Read:
Record Writing Work: Click Here
Typing Work : Click Here
ఎలా అప్లై చేయాలి?
Step 1:
Official Website: Click Here
ఓపెన్ చేయండి.
Step 2: మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ని విసిట్ చేస్తున్నట్లయితే మీ డీటెయిల్స్ ని OTR చేయించుకోవాలి. అంటే (వన్ టైం రిజిస్ట్రేషన్) మీరు ఒక్కసారి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే మీరు every ఎగ్జామ్ కి ఈ వెబ్సైట్లో application submit చేయాలి అన్నా డీటెయిల్స్ అన్ని డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. అడిషనల్ డీటెయిల్స్ మాత్రం every ఎగ్జామ్ కి మీరు submit చేసి ఎగ్జామ్ కి అప్లై చేస్తే చాలు.
Step 3: మీరు ఆల్రెడీ ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే,యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.
Step 4: లాగిన్ అయ్యాక,అప్లికేషన్ ఫీ పే చేయండి.
Step 5: EPFO Personal Assistant application ఫామ్ ని fill up చేయండి.
అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్లోడ్ చేయండి.
అప్లై చేయడానికి చివరి తేదీ:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి మార్చి 7th 2024 నుంచి మార్చి 27th 2024 లోపు అప్లై చేయాలి.
Selection process:
ఈ జాబ్స్ లో మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే… ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండదు.ఓన్లీ written ఎగ్జామ్ ఉంటుంది.రిటర్న్ ఎగ్జామ్ తో పాటుగా స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Syllabus For Written Exam:
1)English Language
2) General Awareness
3) Quantitative Aptitude
4) Reasoning & computer Aptitude.
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com