Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

EMRS Teacher Recruitment 2024

EMRS Teacher Recruitment 2024, Vacancy, Eligibility, Fee, Selection Process:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Eklavya Model Residential Schools (EMRS) నుంచి TGT & PGT పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Eklavya Model Residential Schools (EMRS) నుంచి విడుదల కావడం జరిగింది.

EMRS Teacher Recruitment 2024 Vacancy:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ తొందర్లోనే విడుదల చేయనున్నారు.

Also Read:

IB ACIO Notification 2024

EMRS Teacher Recruitment 2024 Educational qualification:

  • TGT:
    ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • PGT:
    ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

EMRS Teacher Recruitment 2024 Age Limit:

  • TGT:
    ఈ రిక్రూట్మెంట్ జాబ్స్(TGT) కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు 18 టు 35 ఇయర్స్ లోపు ఉండాలి.
  • PGT:
    ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ (PGT) కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు 18 టు 40 ఇయర్స్ లోపు ఉండాలి.

EMRS Teacher Recruitment 2024 Application Fee:

  • TGT:
    ఈ రిక్రూట్మెంట్ జాబ్(TGT) కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • PGT:
    ఈ రిక్రూట్మెంట్ జాబ్(TGT) కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ 1500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
EMRS Teacher Recruitment 2024 Selection process:

ఈ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ టు స్టేజెస్ లో జరుగుతుంది.
1.Written Exam
2.Language Competency test

Official Website: Click Here

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు అఫీషియల్ నోటిఫికేషన్ లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com