Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

ECIL RECRUITMENT 2024

ECIL RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT FOR 30 VACANCIES, CHECK POST, SALARY, AGE LIMIT, QUALIFICATION AND OTHER VITAL DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ECIL – Electronics Corporation of India Limited (ECIL) నుంచి Technician (GR-II) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ECIL – Electronics Corporation of India Limited (ECIL) నుంచి విడుదల కావడం జరిగింది.

ECIL Recruitment 2024 Vacancy:

  • మొత్తం 30 -Technician (GR-II) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

ECIL Recruitment 2024

ECIL Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల యొక్క upper age limit 27 ఇయర్స్ ఉండాలి.

ECIL Recruitment 2024 Selection Process:

  • Written Test
  • Trade Test

ECIL Recruitment 2024 Educational Qualification:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.

OR

  • ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
ECIL Recruitment 2024 Salary Details:
  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 20,480 salary ఇవ్వడం జరుగుతుంది.

Application Fee:
General/OBC వారందరూ 750/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

SC/ST/PWD: ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునేవారు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Important Dates:

ECIL Recruitment 2024

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ, 13th ఏప్రిల్ అప్లై చేసుకోవాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com