ECIL RECRUITMENT 2024: MONTHLY SALARY UP TO 160000, CHECK POSTS, VACANCIES, QUALIFICATION, AGE, SELECTION PROCESS AND HOW TO APPLY: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ECIL నుంచి Deputy Manager (Technical) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా ECIL నుంచి విడుదల కావడం జరిగింది.
ECIL REcruitment 2024 Vacancy:
మొత్తం 14 – Deputy Manager (Technical)పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
ECIL REcruitment 2024 Educational qualification:
Engineering Graduate OR in Computer Science/ Computer Science and Engineering లో Engineering Post Graduate డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
ECIL REcruitment 2024 Salary Details:
- ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 50 వేల రూపాయల నుంచి 1,60,000 వరకు జీతం వస్తుంది.
Also Read:
LIC Assistant Recruitment 2024
ECIL REcruitment 2024 Age Limit:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క Maximum ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ ఉండాలి.
ECIL REcruitment 2024 Application Fee:
- ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థి 1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Important Dates:
Selection process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.
How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని అందులో డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
Address:
Deputy General Manager Human Resources (Recruitment Section), Electronics Corporation of India Limited, Administrative Building, Corporate Office, ECIL (Post), Hyderabad – 500062, Telangana State.
Application last date:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకునే ప్రతి ఒక్క అభ్యర్థి ఏప్రిల్ 20 తేదీలోపే అప్లై చేసుకోవాలి.
Official Notification: click here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.