Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DSSSB Recruitment 2024

DSSSB Recruitment 2024, Vacancy, Eligibility, Selection Process, Apply:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Delhi Subordinate Services Selection Board (DSSSB) నుంచి TGT, PGT & Other పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Delhi Subordinate Services Selection Board (DSSSB) నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.

DSSSB Recruitment 2024  Vacancy:

మొత్తం 1499 – TGT, PGT & Other పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

UR: 650
OBC: 393
EWS: 146
SC: 185
ST: 125
Total: 1499

DSSSB Recruitment 2024 Age Limit:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థుల యొక్క ఏజ్ లిమిట్ 18 టు 32 ఇయర్స్ లోపు ఉండాలి.

DSSSB Recruitment 2024 Educational Qualification:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివిధ రకాల పోస్టుల కోసం విడుదల చేయడం జరిగింది.పోస్టులు మరియు సంబంధించిన విద్యార్హతలు కోసం మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.

DSSSB Recruitment 2024 Selection Process:

DSSSB రిక్రూట్మెంట్ జాబ్స్ సెలక్షన్ ప్రాసెస్ :

1.Written Examination
2.Merit Basis Recruitment
3.Interview
4.Typing Test and Computer Knowledge

DSSSB Recruitment 2024 Application Fee:

Gen/ OBC/ EWS వారందరూ 100/- రూపాయల అప్లికేషన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

SC/ ST/ PWD/ Female:అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
https://dsssb.delhi.gov.in/

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 17 లోపే అప్లై చేయాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com