Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DSSSB RECRUITMENT 2024

DSSSB RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR 400+ VACANCIES, CHECK POSTS, AGE, QUALIFICATION, SALARY AND HOW TO APPLY:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DSSSB – Delhi Subordinate Services selection Board నుంచి Lab Technician (Group III), Lab Technician (Group IV), Lab Technician, Pharmacist (Allopathic), Junior Pharmacist, Draftsman Grade III (Civil), Storekeeper, Store Supervisor, Auxiliary Nurse Midwife, Assistant Sanitary Inspector, Driver, Staff Car Driver (ordinary grade), Driver (LMV), Staff Car Driver పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DSSSB – Delhi Subordinate Services selection Board నుంచి విడుదల కావడం జరిగింది.

DSSSB Recruitment 2024 Vacancy:

మొత్తం 414 – Lab Technician (Group III), Lab Technician (Group IV), Lab Technician, Pharmacist (Allopathic), Junior Pharmacist, Draftsman Grade III (Civil), Storekeeper, Store Supervisor, Auxiliary Nurse Midwife, Assistant Sanitary Inspector, Driver, Staff Car Driver (ordinary grade), Driver (LMV), Staff Car Driver పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

dsssb recruitment 2024

dsssb recruitment 2024

dsssb recruitment 2024

DSSSB Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థులకి మినిమం age limit 18 ఇయర్స్ ఉండాలి.మాక్సిమం age limit 32 ఇయర్స్ ఉండాలి.

DSSSB Recruitment 2024 Educational qualification:

Driver:

  • ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి.
  • అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.

Staff Car Driver (Ordinary Grade)-

  • ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి.
  • మోటార్ కార్స్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  • అలాగే వెహికల్స్ లో ఏమైనా minor defects ఉంటే వాటిని కూడా సాల్వ్ చేయగలిగేలా ఉండాలి.

Lab Technician:

  • ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి. OR MLT లో diploma complete చేసి ఉండాలి.
  • ఇంకా ఇతర పోస్టులు మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యొక్క వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ ని చూడవచ్చు.

DSSSB Recruitment 2024 Last date to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు అందరూ ఏప్రిల్ 19 లోపు అప్లై చేసుకోవాలి.

Also Read:

SSC MTS Recruitment 2024

DSSSB Recruitment 2024 Salary Details:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క జాబ్స్,శాలరీ డీటెయిల్స్ మనం కింద చూడవచ్చు.
  1. డ్రైవర్ (LMV), అసిస్టెంట్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ – రూ.19900 నుండి రూ.63200
  2. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రూప్- III) మరియు ల్యాబ్ టెక్నీషియన్ (గ్రూప్- IV), ల్యాబ్ టెక్నీషియన్, లేబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ (డిస్పెన్సర్), ఫార్మసిస్ట్ (అల్లోపతిక్), స్టోర్ సూపర్‌వైజర్ – రూ.29200 నుంచి రూ.92300
  3. ఆక్సిలరీ నర్స్, డాక్టర్/ మిడ్‌వైడ్ III (సివిల్), స్టోర్ కీపర్, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్రూ – 25500 నుంచి రూ.81100
  4. జూనియర్ ఫార్మసిస్ట్ – రూ.31900 నుంచి రూ.92300

Application Fee:
General/OBC- Rs.100 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

Schedule Caste, Schedule Tribe, PwBD (Person with Benchmark Disability) and Ex-Serviceman category- ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

Selection process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ మనకు tier 1 మరియు tier 2 ఎగ్జామినేషన్స్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.

Official Notification: Click Here

FAQs:
1.DSSSB recruitment jobs కి అందరూ అప్లై చేయవచ్చా?
A.అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయవచ్చు.

2.DSSSB recruitment jobs అప్లై చేయడానికి చివరి తేదీ ఏంటి?
A.ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 19 లోపు అప్లై చేయాలి.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com