Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DRDO Recruitment 2024

DRDO Recruitment 2024:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Defence Research And Development Organisation నుంచి Consultant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Defence Research And Development Organisation నుంచి విడుదల కావడం జరిగింది.

DRDO Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల level – 12 ప్రకారంగా ప్రతినెల సాలరీ ఇస్తారు.

DRDO Recruitment 2024

DRDO Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయసు 63 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

DRDO Recruitment 2024 How to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఫామ్ ని ఫిలప్ చేసి,అప్లికేషన్ ఫామ్ ని కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ కంప్లీట్ అయ్యిపోయే లోపే పోస్ట్ అక్కడికి చేరేలా మీరు పంపించాల్సి ఉంటుంది.

Address:
The Director, Recruitment and Assessment Centre (RAC), DRDO, Lucknow Road, Timarpur, Delhi– 110054

అలాగే మీ అప్లికేషన్ ఫామ్ ని కింద మెన్షన్ చేసి ఉన్నా మెయిల్ ID కూడా పంపించాల్సి ఉంటుంది.

Email ID: director.rac@gov.in

DRDO Recruitment 2024 Last date to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఏప్రిల్ 21 లోపె అప్లై చేయాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com