Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DRDO RECRUITMENT 2024

DRDO RECRUITMENT 2024: CHECK POST, QUALIFICATION, AGE LIMIT, SALARY AND VITAL DETAILS:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DTU – Delhi Technological University నుంచి Assistant Professors పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Delhi Technological University నుంచి విడుదల కావడం జరిగింది.

DRDO Recruitment 2024 Vacancy:

మొత్తం 158- Assistant Professors పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Management (USME): 27
Environmental Engineering: 10
Software Engineering: 05
Economics (USME): 04
Design: 06
Bio-Technology: 09
Mechanical Engineering: 34
Computer Science & Engineering: 50
Information Technology: 13

Also Read:

SEBI Assistant Manager Notification 2024 (Out) for 97 Grade A Recruitment Apply Online

 

DRDO Recruitment 2024 How to Apply:

Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
https://dtu.ac.in/.

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా Career option click చేసి అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

DRDO Recruitment 2024 Educational qualification:

ఈ ఫీల్డ్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి:
CA, CS, BE/B. Tech, B.Arch, B.Des, Graduation, ME/M.Tech, Masters Degree, Post-Graduation Diploma, M.Des, M.Sc., and Ph.D.

DRDO Recruitment 2024 Age Limit:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అని అభ్యర్థులకు 18 టు 35 ఇయర్స్ లోపు ఉండాలి

DRDO Recruitment 2024 Selection process:

ఈ రిక్రూట్మెంట్ లో సెలక్షన్ ప్రాసెస్ కి ఫోర్ స్టేజెస్ ఉంటాయి.

Stage-1: Screening Test
Stage-2: Interview
Stage 3: Document Verification
Stage-4: Medical Examination

 

DRDO Recruitment 2024 Application Fee:

SC/ST/EWS వారందరూ 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

General/OBC : 1000/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

DRDO Recruitment 2024 Last date to Apply:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి April నెల 14వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

Official Website: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

 

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com