Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DOT RECRUITMENT 2024

DOT RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Department of Training (DOT) నుంచి Director (Human Resources) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Department of Training (DOT) నుంచి విడుదల కావడం జరిగింది.

Also Read:

UPSC RECRUITMENT 2024

DOT Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరికి 25,750 to 30,950 జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.

DOT Recruitment 2024 Educational qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.

DOT Recruitment 2024

DOT Recruitment 2024 How to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు ప్రతి ఒక్కరూ లాస్ట్ తేదీలోపే అప్లై చేసుకోవాలి అలాగే ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
Secretary (Telecom), Department of Telecommunications, Room No. 210, Sanchar Bhawan, 20, Ashoka Road, New Delhi”

Tel.: 011-23719898, 23372309

Age Limit:

DOT Recruitment 2024

DOT Recruitment 2024 Last date to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 16th లోపు అప్లై చేసుకోవాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com