DIGITAL INDIA CORPORATION RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Digital India Corporation నుంచి Manager పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Digital India Corporation నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name & Vacancy for Digital India Corporation Recruitment 2024:
- మొత్తం 14 -Manager పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
- Vice President – 1
- Senior Consultant – 3
- Senior Consultant – 1
- Public Policy Professional – 1
- Senior Consultant – 2
- Senior Consultant – 2
- Senior Consultant – 2
- Senior Consultant – 3
- Senior Consultant – 2
- Senior Consultant – 2
- Legal Professional -1
- Total = 20
Age Limit for Digital India Corporation Recruitment 2024:
- Digital India Corporation 2024 official Notification ప్రకారంగా, Digital India Corporation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క ఆపరేషన్ 58 ఇయర్స్ ఉండాలి.
Also Read:
Salary Details for Digital India Corporation Recruitment 2024:
- Digital India Corporation 2024 official Notification ప్రకారంగా, Digital India Corporation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల వారి క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ base చేసుకుని శాలరీ ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification Required For Digital India Corporation Recruitment 2024:
- Digital India Corporation 2024 official Notification ప్రకారంగా, Digital India Corporation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B. Tech /M-Tech / MBA కంప్లీట్ చేసి ఉండాలి.
Experience Required For Digital India Corporation Recruitment 2024:
- Digital India Corporation 2024 official Notification ప్రకారంగా, Digital India Corporation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గవర్నమెంట్ సెక్టార్ లో కనీసం ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
- సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ లో గవర్నమెంట్తో టెక్ ప్రపోసల్స్ ప్రిపేర్ చేసే పనిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- policy-level execution లో ఎక్స్పీరియన్స్ ఉండాలి.
Selection Process for Digital India Corporation Recruitment 2024:
Digital India Corporation 2024 official Notification ప్రకారంగా, Digital India Corporation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ లో సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ని మాత్రం ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి మాత్రం జాబ్ ఇస్తారు.
How to Apply for Digital India Corporation Recruitment 2024:
Digital India Corporation 2024 official Notification ప్రకారంగా, Digital India Corporation రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ లోపే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ లాస్ట్ డేట్ వరకు ఆగి తర్వాత చేద్దాం అనుకున్నట్లయితే వెబ్సైట్లో సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది.కాబట్టి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ కంటే ముందే అప్లై చేయాలి.
Official Website:Click Here
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com