Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DIC RECRUITMENT 2024

DIC RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT, CHECK POST, VACANCIES, AGE LIMIT, QUALIFICATION AND SELECTION PROCESS

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Digital India Corporation (DIC) నుంచి Manager పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Digital India Corporation (DIC) నుంచి విడుదల కావడం జరిగింది.

DIC Recruitment 2024

Post Name & Vacancy for DIC Recruitment 2024:

  • DIC Recruitment అఫీషియల్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,మొత్తం 14 – Manager పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

DIC Recruitment 2024DIC Recruitment 2024

Salary Details for DIC Recruitment 2024:

  • DIC Recruitment అఫీషియల్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్లో జాబ్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి వారి క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ని బట్టి జీతం ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది.

Age Limit for DIC Recruitment 2024:

  • DIC Recruitment అఫీషియల్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 58 ఇయర్స్ ఉండాలి.

Required Educational Qualification for DIC Recruitment 2024:

  • DIC Recruitment అఫీషియల్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,కింద మెన్షన్ చేసిన విధంగా అప్లై చేసే అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి.
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు B. Tech /M-Tech / MBA కంప్లీట్ చేసి ఉండాలి.
  • అలాగే ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • సెంట్రల్ మరియు స్టేట్ సెక్టార్స్ లో tech ప్రపోసల్స్ ప్రిపేర్ చేసే వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • Policy level Execution వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి.
Selection Process for DIC Recruitment 2024:
  • DIC Recruitment అఫీషియల్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ని మాత్రమే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది.ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Roles And Responsibilities of the Job for DIC Recruitment 2024:

  • టెక్నాలజీ అండ్ communication మీద ఫ్యాషన్ ఉండాలి.
  • కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
  • లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ collaborate చేసే విధంగా ఉండాలి.
  • అలాగే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కింద చూసి తెలుసుకోవచ్చు.

DIC Recruitment 2024

How to Apply for DIC Recruitment 2024:

Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.

Official Website: Click Here
Step 2:అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు నీటుగా చదివి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి online లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు.

Apply Online:Click Here

Step 3:అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావలసిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Important Dates for DIC Recruitment 2024:

  • DIC Recruitment అఫీషియల్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,
  • అఫీషియల్ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన తేదీ:20/05/2024

Last date to Apply:

  • DIC Recruitment అఫీషియల్ నోటిఫికేషన్ 2024 ప్రకారంగా,
    DIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం గా అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జూన్ 11 లోపే అప్లై చేయాల్సి ఉంటుంది.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com