Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DIC RECRUITMENT 2024

DIC RECRUITMENT 2024: CHECK POST, AGE LIMIT, QUALIFICATION, SALARY AND SELECTION PROCESS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Digital India Corporation (DIC) నుంచి Full Stack Developer, Front End Developer, Back End Developer and Consultant (Techno-Legal) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Digital India Corporation (DIC) నుంచి విడుదల కావడం జరిగింది.

DIC Recruitment 2024 Vacancy:

  • మొత్తం 04 – Full Stack Developer, Front End Developer, Back End Developer and Consultant (Techno-Legal) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

DIC Recruitment 2024

DIC Recruitment 2024 Educational qualification:

Full Stack Developer:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Bachelors డిగ్రీ పొంది ఉండాలి.అలాగే వెబ్ application డెవలప్మెంట్ లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Front End Developer:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Bachelors డిగ్రీ పొంది ఉండాలి.అలాగే వెబ్ application డెవలప్మెంట్ లో 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Back End Developer:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Bachelors డిగ్రీ పొంది ఉండాలి.అలాగే వెబ్ application డెవలప్మెంట్ లో 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Consultant (Techno-Legal):
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Law లో Bachelors డిగ్రీ పొంది ఉండాలి.Law లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

DIC Recruitment 2024 Selection Process:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేపడతారు.

DIC Recruitment 2024 How to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.అది కూడా లాస్ట్ డేట్ లోపే మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com