Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DIC RECRUITMENT 2024

DIC RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR 20 VACANCIES, CHECK POST, AGE, QUALIFICATION AND IMPORTANT DETAILS:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Digital India Corporation (DIC) నుంచి Vice President, Senior Consultant, Public Policy Professional, and Legal Professional పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Digital India Corporation (DIC) నుంచి విడుదల కావడం జరిగింది.

DIC Recruitment 2024 Vacancy:

మొత్తం 20 – Vice President, Senior Consultant, Public Policy Professional, and Legal Professional పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

DIC Recruitment 2024

DIC Recruitment 2024 Educational qualification:

Vice -President:
Technology, Management, Public Policy, Development Studies, Economics, Liberal Arts, Law, etc ఏదైనా ఫీల్డ్ లో డిగ్రీ కలిగి ఉండాలి.

Senior Consultant:Computer Science, Data Science, AI
రిలవెంట్ ఫీల్డ్ లో డిగ్రీ పొంది ఉండాలి.

Public Policy Professional:Master’s in public policy, Master’s in Public Administration, Master’s in Development Studies or equivalent ఫీల్డ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Legal Professional:ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి LLB కంప్లీట్ చేసి ఉండాలి.

DIC Recruitment 2024 Selection process:

qualifications, age, academic record and relevant experience based selection process ఉంటుంది.

DIC Recruitment 2024 How to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసేవాళ్ళు DIC అఫీషియల్ వెబ్ సైట్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కింద మెన్షన్ చేసిన కి మీరు ఆఫీసర్స్ తో కాంటాక్ట్ అవ్వచ్చు.

Ms. Vinaya Viswanathan, Head HR, Electronics Niketan Annexe, 6-CGO Complex Lodhi Road, New Delhi – 110003, Phone No. 011-24303500, 24360199, dicadmin-hr@digitalindia.gov.in.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

 

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com