Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

CRPF RECRUITMENT 2024

CRPF RECRUITMENT 2024: CHECK POST, VACANCY, SALARY, AGE, QUALIFICATION AND PROCESS TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Reserve Police Force (CRPF) నుంచి Veterinary Doctor పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Reserve Police Force (CRPF) నుంచి విడుదల కావడం జరిగింది.

CRPF Recruitment 2024

Post Name & Vacancy for CRPF Recruitment 2024:

  • మొత్తం 01 -Veterinary Doctor పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Educational Qualification Required For CRPF Recruitment 2024:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి veterinary Science or Animal Husbandry లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
    యూనివర్సిటీ కచ్చితంగా Indian Veterinary Council లో ఎన్రోల్ అయి ఉండాలి.

Also Read:

Department of Personnel And Training Recruitment 2024

Age Limit for CRPF Recruitment 2024:

  • CRPF official Notification ప్రకారంగా,CRPF రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు 70 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

Salary Details for CRPF Recruitment 2024:

  • CRPF official Notification ప్రకారంగా,CRPF రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 75 వేల రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection Process for the CRPF Recruitment 2024:
  • CRPF official Notification ప్రకారంగా,CRPF రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారంగా సెలక్షన్ ప్రాసెస్ Walk-In ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Interview Schedule for CRPF Recruitment 2024:
CRPF official Notification ప్రకారంగా,ఇంటర్వ్యూ షెడ్యూల్ డీటెయిల్స్ కింద చూడవచ్చు.

CRPF Recruitment 2024

Tenure Details:

  • ఈ జాబ్ పోస్టింగ్ కాంటాక్ట్ బిసిస్ మీద చేపడుతున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ పాటు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇతర మరిన్ని విషయాలు దీని గురించి తెలుసుకోవడం కోసం కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.

How to Apply:
CRPF official Notification ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది.

Official Website:Click Here
Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com