Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

CMRL RECRUITMENT 2024

CMRL RECRUITMENT 2024:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా CMRL – Chennai Metro Rail Limited నుంచి Additional General Manager,joint General Manager, Manager,Deputy Manager/Assistant Manager & Assistant Manager పోస్టులతో తాజాగా notification విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా CMRL నుంచి విడుదల కావడం జరిగింది.

CMRL Recruitment 2024 – ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 08 Additional General Manager,joint General Manager, Manager,Deputy Manager/Assistant Manager & Assistant Manager పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

CMRL Recruitment 2024 – జీతం వివరాలు:

Additional General Manager:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 1,60,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

Joint General Manager:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 1,45,000రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

Manager :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 85,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

Deputy manager:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 75,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

Assistant Manager:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 72,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

CMRL Recruitment 2024 – అప్లికేషన్ ఫీజు ఎంత?

•SC,ST వారందరూ 50 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

మిగతా వారందరూ 300/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

మీరు అప్లికేషన్ ఫీ కింది బ్యాంక్ అకౌంట్ కి సెండ్ చేయాలి:

BENEFICIARY NAME: M/S CHENNAI METRO RAIL LIMITED
SBI ACCOUNT: 00000030990166827
Type of Account: Current Account
BRANCH : KOYAMBEDU – CHENNAI

Official Notification: Click Here

CMRL Recruitment 2024 – అప్లై చేయడానికి చివరి తేదీ:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి April నెల 24వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

You can also Read:

Record Writing Work: Click Here

Typing Work : Click Here

CMRL Recruitment 2024 – విద్యార్హతలు ఏమిటి?

మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి మీరు కింద మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి.

Assistant Manager- General Consultant:

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.

Deputy Manager / Assistant Manager- Rolling Stock:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E / B. Tech degree (ECE/EEE/Mech) graduation degree పొంది ఉండాలి.
క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 04 ఇయర్స్ ఉండాలి – deputy manager.
క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 02 ఇయర్స్ ఉండాలి – Assistant manager

Manager (Operations)-
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B. E / B.Tech (EEE/ ECE/ Mech/CSC) degree or combination degree పొంది ఉండాలి.
క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 7 ఇయర్స్ ఉండాలి

Additional General Manager/Joint General Manager (Rolling Stock)-
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E / B. Tech degree (ECE/EEE/Mech) graduate degree పొంది ఉండాలి.
క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 17 ఇయర్స్ ఉండాలి -AGM level.
క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 15 ఇయర్స్ ఉండాలి -JSM level.

Joint General Manager – Power System and Over Head Equipment-

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచిB.E / B. Tech degree (EEE) graduate degree పొంది ఉండాలి.
క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 15 ఇయర్స్ ఉండాలి.

 

వయసు పరిమితి ఎంత:

Additional General Manager:మాక్సిమం ఏజ్ 47 ఉండాలి

Joint General Manager:మాక్సిమం ఏజ్ 43 ఉండాలి
Manager :మాక్సిమం ఏజ్ 38 ఉండాలి
Deputy manager:మాక్సిమం ఏజ్ 35 ఉండాలి35
Assistant Manager: మాక్సిమం ఏజ్ 30 ఉండాలి

Selection process:

సరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి మరియు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత జాబ్ ఇస్తారు.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

 

Leave a Comment