CENTRAL BUREAU OF INVESTIGATION RECRUITMENT 2024: CHECK POST, ELIGIBILITY CRITERIA, SALARY AND OTHER VITAL DETAILS:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bureau Of Investigation (CBI) నుంచి Dy.Advisor (Banking) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bureau Of Investigation (CBI) నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name for Central Bureau Of Investigation Recruitment 2024:
- Dy.Advisor (Banking) పోస్టులతో Central Bureau Of Investigation (CBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for Central Bureau Of Investigation Recruitment 2024:
- Central Bureau Of Investigation (CBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,02 – మొత్తం వేకెన్సీలతో Central Bureau Of Investigation (CBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
Age Limit for Central Bureau of Investigation Recruitment 2024:
- Central Bureau Of Investigation (CBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,Central Bureau Of Investigation (CBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 56 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
Tenure for Central Bureau of Investigation Recruitment 2024:
- Central Bureau Of Investigation (CBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,Central Bureau Of Investigation (CBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ డిప్యూటేషన్ బేసిస్ మీద చేపడుతున్నారు.CBI రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి త్రీ ఇయర్స్ పాటు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Salary for Central Bureau of Investigation Recruitment 2024:
- Central Bureau Of Investigation (CBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,Central Bureau Of Investigation (CBI) రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 15,600-39,100 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Place of Posting for Central Bureau of Investigation Recruitment 2024:
- Central Bureau Of Investigation (CBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,Central Bureau Of Investigation (CBI) రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థులకి ఢిల్లీలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Essential Qualification for Central Bureau of Investigation Recruitment 2024:
- Central Bureau Of Investigation (CBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,Central Bureau Of Investigation (CBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Desirable:
- Central Bureau Of Investigation (CBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Law లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
How to Apply for Central Bureau of Investigation Recruitment 2024:
- Central Bureau Of Investigation (CBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ అయితే పోస్ట్ అక్కడికి చేరేలా పంపించాల్సి ఉంటుంది లేకపోతే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేయబడుతుంది.
Address:
Dy. Director (Pers.), Central Bureau of Investigation, 5-B, 7th Floor, CGO Complex, Lodhi Road, New Delhi-110003
Official Notification:Click Here
Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు Central Bureau Of Investigation recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి Central Bureau Of Investigation recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com