Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

CENTRAL BANK OF INDIA RECRUITMENT 2024

CENTRAL BANK OF INDIA RECRUITMENT 2024: CHECK POST, TENURE, SELECTION PROCESS AND OTHER INFORMATION

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bank Of India నుంచి Business Correspondent Supervisor పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bank of India నుంచి విడుదల కావడం జరిగింది.

CENTRAL BANK OF INDIA RECRUITMENT 2024

Post Name & Vacancy for Central Bank of India Recruitment 2024:

  • Central Bank of India Official Recruitment Notification 2024 ప్రకారంగా,
    మొత్తం 05 – Business Correspondent Supervisor పోస్టులతో Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Salary for Central Bank of India Recruitment 2024:

  • Central Bank of India Official Recruitment Notification 2024 ప్రకారంగా, salary Details
  • Fixed Component- Rs. 15000
    Variable Component- Rs. 10000

CENTRAL BANK OF INDIA RECRUITMENT 2024

Application Fee for Central Bank of India Recruitment 2024:

  • Central Bank of India Official Recruitment Notification 2024 ప్రకారంగా,
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫి చెల్లించాల్సిన అవసరం లేదు.

Age Limit for Central Bank of India Recruitment 2024

  • Central Bank of India Official Recruitment Notification 2024 ప్రకారంగా,
Retired Bank Employees:
  • Business Correspondent Supervisor job కొనసాగింపుకు upper age limit 65 ఇయర్స్.

Young Candidates:

  • Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు, ఆపాయింట్మెంట్ టైం కి age limit 21-45 ఇయర్స్ లోపు ఉండాలి.

Tenure for Central Bank of India Recruitment 2024:

  • Central Bank of India Official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ సాధించిన అభ్యర్థికి వన్ ఇయర్ పాటు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Selection process for Central Bank of India Recruitment 2024:

  • Central Bank of India Official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Eligibility criteria for Central Bank of India Recruitment 2024:

  • Central Bank of India Official Recruitment Notification 2024 ప్రకారంగా,

Retired Bank Employees:

  • త్రీ ఇయర్స్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదంటే సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన ఏదైనా బ్యాంక్స్లో క్లర్క్ జాబ్ చేసి ఉండాలి.Clerk గా ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Young Candidates:
Minimum Qualification:

  • Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు కనీసం కంప్యూటర్ పరిజ్ఞానంతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి (MS ఆఫీస్, ఇమెయిల్, ఇంటర్నెట్ మొదలైనవి).
  • M.Sc వంటి అర్హత. (IT)/ BE (IT)/ MCA/ MBAకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

How to Apply for Central Bank of India Recruitment 2024:

  • Central Bank of India Official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.ఫిల్ అప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అక్కడికి చేరేలా పంపించాల్సి ఉంటుంది. లేదంటే మీ అప్లికేషన్ reject చేయబడుతుంది.

Address:

  • Regional Head, Central Bank of India, Gwarighat Road, Polipathar, Infront of South Avenue Mall, Jabalpur, PIN-482008 (M.P.)

Last date to Apply for Central Bank of India Recruitment 2024:

  • Central Bank of India Official Recruitment Notification 2024 ప్రకారంగా,
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జూన్ 10th లోపే అప్లై చేయాలి.

CENTRAL BANK OF INDIA RECRUITMENT 2024

Official Notification:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com