CENTRAL BANK OF INDIA RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bank Of India నుంచి Attender, Faculty and Office Assistant పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bank Of India నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
Central Bank Of India Recruitment 2024 Age Limit:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థుల age Limit:
- Office Assistant – ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థుల యొక్క వయసు 35 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి.
- Attender – ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థుల యొక్క వయసు 18-35 ఇయర్స్ ఉండాలి.
- Faculty – ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థుల యొక్క వయసు 65 ఇయర్స్ ఉండాలి.
Central Bank Of India Recruitment 2024 Salary Details:
- ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెలా ఇచ్చే జీతం:
- Faculty – Rs.20000
- Attender – Rs.8000
- Office Assistant – Rs.12000
Central Bank Of India Recruitment 2024 Educational Qualification:
- Attender:
ఈ జాబ్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. - Faculty:ఈ జాబ్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు,రూరల్ డెవలప్మెంట్లో MSW/ MAతో పోస్ట్- గ్రాడ్యుయేట్/ సోషియాలజీలో MA/ సైకాలజీ/ BSc (అగ్రి.)/ BAతో B.Ed కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో బోధనలో నైపుణ్యం ఉండాలి.
- Office Assistant:BSW/ BA// B.Comతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
Central Bank Of India Recruitment 2024 Selection Process:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
Central Bank Of India Recruitment 2024 How to Apply:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత అదే అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావలసిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అక్కడికి చేరేలా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది.
Office Assistant: Regional Manager/ Chairman, Local Advisory Committee, Central Bank of India Regional Office Gwalior Naka Chandravadani, pin code 474009 Regional Office, Gwalior. (With complete address)
Faculty:Regional Manager, Central Bank of India, Regional Office, 1st Floor, Naka chandravadni chauraha, Jhansi Road, Gwalior (M.P)-474009
Attender: Regional Manager/ Chairman, Local Advisory Committee, Central Bank of India, Chandravadani Naka Choraha, Regional Office, Gwalior. (With complete address)
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఏప్రిల్ 22వ తేదీ లోపే అప్లై చేయాలి.
Download Office assistant Notification:Click Here
Download Faculty Notification:Click Here
Download Attender Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com