Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Central Bank of India Apprentice Recruitment 2024

Central Bank of India Apprentice Recruitment 2024, 3000 Vacancy, Eligibility, Apply

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bank of India నుంచి Apprentice పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Bank of India నుంచి విడుదల కావడం జరిగింది.

Central bank of india apprentice recruitment 2024

Post Name for Central Bank of India Apprentice Recruitment 2024:

  • Apprentice పోస్టులతో Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for Central Bank of India Apprentice Recruitment 2024:

  • Central Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 3000 వేకెన్సీలతో Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Central bank of india apprentice recruitment 2024

Educational Qualification Required For Central Bank of India Apprentice Recruitment 2024:

  • Central Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.

Age Limit required for Central Bank of India Apprentice Recruitment 2024:

  • Central Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు యొక్క వయసు March 31, 2024 నాటికి 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు.28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వయసు సడలింపు కూడా ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.
  • బీసీ వారికి త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

Stipend details for Central Bank of India Apprentice Recruitment 2024:

  • Central Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,

Central bank of india apprentice recruitment 2024

Application Fee Details for Central Bank of India Apprentice Recruitment 2024:

  • Central Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • General, OBC, or Economically Weaker Section:వారందరూ 800 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • (Female, and male) Scheduled Caste or Scheduled Tribes:వారందరూ 600 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Central bank of india apprentice recruitment 2024

  • Disability Persons:వారందరూ 400 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Central Bank of India Apprentice Recruitment 2024:

  • Central Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Apprentice పోస్టుల కోసం నిర్వహించే ఎగ్జామ్ తేదీలు అఫీషియల్ నోటిఫికేషన్ లో విడుదల చేయబడ్డాయి.ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థులు జూన్ 23వ తేదీన సి బి టి ఎక్సమ్ ఉంటుంది.

Selection Process for Central Bank of India Apprentice Recruitment 2024:

  • Central Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ ప్రకారంగా సెలక్షన్ ప్రాసెస్ టూ స్టేజెస్ లో జరుగుతుంది.
  • 1.Online Written Test:

five parts i.e.

  • 1. General English, & Reasoning Aptitude and Computer Knowledge
  • 2. Basic Retail Liability Products
  • 3. Basic Retail Asset Products
  • 4. Basic Investment Products
  • 5. Basic Insurance Products

2.Local language Proof: Central Bank of India Appreciate రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ సెకండ్ స్టేజ్ లో లాంగ్వేజ్ proficiency టెస్ట్ ఉంటుంది.Local languageటెస్ట్ లో అభ్యర్థుల యొక్క లోకల్ లాంగ్వేజ్ లో బాగా మాట్లాడాలి.

How to Apply for Central Bank of India Apprentice Recruitment 2024:

  • Central Bank of India official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1:Central Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

Official Website:Click Here

  • Step 2:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ 2024 apprentice అని సెక్షన్ ఉంటుంది.రిక్రూట్మెంట్ 2024 apprentice ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • Step 3:తర్వాత అప్లై ఆన్లైన్ అని ఆప్షన్ ఉంటుంది.అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • Step 4:ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • Step 5:కావలసిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి.
  • Step 6:సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Step 7:అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకుని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
  • Step 8:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.ఇది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

Official Notification:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు Central bank of india apprentice recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి Central bank of india apprentice recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com