CCI Recruitment 2024, 214 Vacancies, Eligibility, Application Fee
- Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Cotton Corporation of India(CCI) నుంచి Assistant Manger, Management Trainees, Junior Commercial Executive or Junior Assistant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Cotton Corporation of India నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name for CCI Recruitment 2024:
- Assistant Manger, Management Trainees, Junior Commercial Executive or Junior Assistant పోస్టులతో Cotton Corporation of India(CCI) official notification రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for CCI Recruitment 2024:
- Cotton Corporation of India(CCI) official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 214 వేకెన్సీలతో Cotton Corporation of India(CCI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
- Assistant Manager (Legal): 1
- Assistant Manager (Official Language): 1
- Management Trainee (Marketing): 11
- Management Trainee (Accounts): 20
- Junior Commercial Executive: 120
- Junior Assistant (General): 20
- Junior Assistant (Accounts): 40
- Junior Assistant (Hindi Translator): 1
Salary Details for CCI Recruitment 2024:
- Cotton Corporation of India(CCI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
Salary Details,
Educational Qualification Required For CCI Recruitment 2024:
- Cotton Corporation of India(CCI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
Assistant Manager (Legal):
- CCI రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లో Law కంప్లీట్ చేసి ఉండాలి.
Assistant Manager (Official Language):
- అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్‌లో ఇంగ్లీష్‌తో పాటు హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి..
Management Trainee (Marketing):
- అగ్రికల్చర్ లో MBA కంప్లీట్ చేసి ఉండాలి.
Management Trainee (Accounts):
- అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కామర్స్ లో / CMA/ MBA (Fin.)/ M.Com/ MMS/ PG కంప్లీట్ చేసి ఉండాలి.
Junior Commercial Executive:
- అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీలో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి ఉండాలి.
Junior Assistant (General):
- అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీలో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి ఉండాలి.
Junior Assistant (Accounts):
- అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కామర్స్ లో Bachelors డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Junior Assistant (Hindi Translator):
- అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు హిందీని ప్రధాన సబ్జెక్ట్‌గా మరియు ఆంగ్లాన్ని సబ్జెక్టుగా గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
Age Limit required for CCI Recruitment 2024:
- Cotton Corporation of India(CCI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
Assistant Manager (Legal):
- ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 టు 32 ఇయర్స్ లోపు ఉండాలి.
Assistant Manager (Official Language):
- ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 టు 32 ఇయర్స్ లోపు ఉండాలి.
Management Trainee (Marketing):
- ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 టు 30 ఇయర్స్ లోపు ఉండాలి.
Management Trainee (Accounts):
- ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 టు 30 ఇయర్స్ లోపు ఉండాలి.
Junior Commercial Executive:
- ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 టు 27 ఇయర్స్ లోపు ఉండాలి.
Junior Assistant (General):
- ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 టు 27 ఇయర్స్ లోపు ఉండాలి.
Junior Assistant (Accounts):
- ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 టు 27 ఇయర్స్ లోపు ఉండాలి.
Junior Assistant (Hindi Translator):
- ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 టు 27 ఇయర్స్ లోపు ఉండాలి.
CCI Recruitment 2024 Application Fee Details:
- Cotton Corporation of India(CCI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
- General, OBC and EWS:
వారందరూ వెయ్యి రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. - SC, ST, Ex-Servicemen or PWD:
వారందరూ 500/- (Intimation Charges) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Steps to Apply for CCI Recruitment 2024:
- Cotton Corporation of India(CCI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Step 1:CCI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Official Website:Click Here
- Step 2:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ Public Notice అని సెక్షన్ ఉంటుంది.రిక్రూట్మెంట్ Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయాలి.తర్వాత Recruitment 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- Step 3:తర్వాత అప్లై ఆన్లైన్ అని ఆప్షన్ ఉంటుంది.అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- Step 4:ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- Step 5:కావలసిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి.
- Step 6:సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- Step 7:అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకుని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
- Step 8:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.ఇది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.
- Important Dates:
Application Start Date:June 12 2024
Last date to Apply:
- CCI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు July 02, 2024
లోపే అప్లై చేయాలి. - Official Notification:Click Here
Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు CCI recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిల CCI recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్‌సైట్‌ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com