Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

CBSE RECRUITMENT EXAMINATION 2024

CBSE RECRUITMENT EXAMINATION 2024: EXAM DATE OUT, CHECK POSTS, PROCEDURE OF EXAM AND OTHER DETAILS:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా CBSE – Central Board of Secondary Education నుంచి Assistant Secretary (Academics, Training and Skill Education) and various other Administrative Posts (Group A, B and C) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

CBSE Recruitment Examination 2024

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Assistant Secretary (Academics, Training and Skill Education) and various other Administrative Posts (Group A, B and C) నుంచి విడుదల కావడం జరిగింది.

Post Name & Vacancy for CBSE Recruitment Examination 2024:

  • మొత్తం 06 – Assistant Engineer (Electronics & Mechanical) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Also Read:

IDBI Bank Recruitment 2024

CBSE Recruitment Examination 2024 Exam Schedule:

  • Assistant Secretary (Academics, Training and Skill Education) and Junior Translation Officer పోస్టుల యొక్క ఎగ్జామ్ 3rd August 2024 న కండక్ట్ చేయనున్నారు.
  • Junior Accountant and Accounts Officer పోస్టుల యొక్క ఎగ్జామ్ 10th August 2024 న కండక్ట్ చేయనున్నారు.
  • Assistant Secretary (Administration) and Junior Engineer and Accountant పోస్టుల యొక్క ఎగ్జామ్ 11th August 2024 న కండక్ట్ చేయనున్నారు.
  • Assistant Secretary (Training) in Design and Multimedia & Mass Communication పోస్టుల కోసం తక్కువ అప్లికేషన్స్ రావడం వల్ల ఇ two పోస్టులకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్యాన్సిల్ చేయడం జరిగింది.

CBSE Recruitment Examination 2024 Exam Details:

Details About Exam Mode:
ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది.
(OMR sheet format)

Details About Exam Shift:
Morning And Afternoon ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు.

మరిన్ని అప్డేట్స్ కోసం అభ్యర్థులు కచ్చితంగా CBSE అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

For Official Website:Click Here
Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు CBSE Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి CBSE Recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com