CBSE Non Teaching Recruitment 2024 – Notification for 118 Group A, B and C posts:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Board of Secondary Education (CBSE) నుంచి Group A, B, C పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా CBSE నుంచి విడుదల కావడం జరిగింది.
CBSE Non Teaching Recruitment 2024 Vacancy:
మొత్తం Group A, B, C – 118 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
CBSE Non Teaching Recruitment 2024 How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
cbse.gov.in
మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.
Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.
Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.
Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
CBSE Non Teaching Recruitment 2024 Selection process:
:
ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ త్రీ స్టేజెస్ లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
మీరు నోటిఫికేషన్ చూసి డీటెయిల్ సిలబస్ గురించి తెలుసుకోవచ్చు. మీరు సిలబస్ తెలుసుకుని ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి written ఎగ్జామ్ కి అటెండ్ అవ్వండి
1) Written Exam:
రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు.
2) Document verification:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కి ఎలిజిబుల్ అవుతారు.
3) Medical Examination:
ఎలిజిబుల్ అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జాబ్ ఇస్తారు
CBSE Non Teaching Recruitment 2024 Age Limit:
11.04.2024,అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ప్రకారంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి.
అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
i.SC/ST – 5 సంవత్సరాలు,
ii.OBC(NCL) Centre List – 3 సంవత్సరాలు,
iii. PwBD (UR) including women – 10 సంవత్సరాలు,
iv. PwBD {OBC (NCL) Centre List}
including women – 13 సంవత్సరాలు,
v. PwBD (SC/ST) including women – 15 సంవత్సరాలు,
vi. Ex-Servicemen (ESM)
For Group A and B posts – 05 సంవత్సరాలు,
vii.Women – 10 సంవత్సరాలు, వయసు సడలింపు ఉంటుంది.
CBSE Non Teaching Recruitment 2024 Educational qualification:
అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మీరు నోటిఫికేషన్ చూసి తెలుసుకోవచ్చు. ఏ పోస్ట్ కి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలో నోటిఫికేషన్ లో మెన్షన్ చేసి ఉన్నారు.
Last date to Apply:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి April నెల 11వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
Application Fee:
Unreserved/OBC/EWS
Group-A posts: each post కి Rs.1500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
Group- B & C: each post కి Rs.800/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
SC/ ST/ PwBD/ Ex-Servicemen/
Women/Regular CBSE Employee(s) : వారికి ఎలాంటి ఫీజు లేదు.
Official Notification: Click Here
Official Website: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.