CBIC Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Board of Indirect Taxes & Customs (CBIC) నుంచి Deputy Director (Official Language) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
CBIC Recruitment 2024 Notice Overview:
Recruitment Organization Name | CBIC |
Post Name | DEPUTY DIRECTOR |
Mode of Apply | OFFLINE |
Job Location | ALL INDIA |
Join Telegram channel | JOIN NOW |
Important Dates for CBIC Recruitment 2024:
EVENTT | DATES |
Date of Official Notification Out | 11 JULY 2024 |
Last date to apply | 60 Days from Date of Notification |
Post Name for CBIC Recruitment 2024:
- Deputy Director (Official Language) పోస్టులతో CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Vacancy Details for CBIC Recruitment 2024:
- CBIC official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 05 Deputy Director పోస్ట్‌లతో CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు
Salary Details for CBIC Recruitment 2024:
- CBIC official Recruitment notice 2024 ప్రకారంగా,CBIC రిక్రూట్మెంట్ లో Deputy Director ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 2,00,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Age Limit for CBIC Recruitment 2024:
- CBIC official Recruitment notice 2024 ప్రకారంగా,Minimum age Limit 18 ఇయర్స్ ఉండాలి.Maximum Age Limit 56 ఇయర్స్ లోపు ఉండాలి.
Educational Qualification Required For CBIC Recruitment 2024:
- CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, Deputy Director జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన University నుంచి Post Graduation complete చేసి ఉండాలి.
Steps to Apply for CBIC Recruitment 2024:
- CBIC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించి అప్లికేషన్ డీటెయిల్స్ ని కంప్లీట్ గా తెలుసుకోండి.
- Official నోటిఫికేషన్ ప్రకారంగా, CV మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ – ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డాక్యుమెంట్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్.ఫోటో కాపీస్ ఇవన్నీ కింద మెన్షన్ చేసిన అడ్రస్ కి Post చేయాలి.
- అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అడ్రస్ కి చేరేలా పంపించాలి.ఒకవేళ మీరు ఆలస్యంగా పంపించినట్లయితే లాస్ట్ డేట్ తర్వాత అప్లికేషన్, అడ్రస్ కి వెళ్ళినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది.
- కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ లాస్ట్ డేట్ కంటే ముందే అప్లికేషన్ ఫామ్ ని పంపించండి.
- Address:
- Sh. R. K. Jatav, Director Ad.II (A&B), Room No. 274A, Second Floor, North Block, New Delhi – 110001.
- Official Website:Click Here
- Official Notification:Click Here
Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
- For more updates:
- Follow our Website:Click Here