C-MET RECRUITMENT 2024: CHECK POST, AGE LIMIT, SALARY, QUALIFICATION AND HOW TO APPLY:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా C-MET Centre for Materials for Electronics Technology నుంచి
Project Associate-I (B) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా C-MET Centre for Materials for Electronics Technology నుంచి విడుదల కావడం జరిగింది.
C-MET RECRUITMENT 2024 Vacancy:
- మొత్తం 01- Project Associate-I (B) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
C-MET RECRUITMENT 2024 Age Limit:
- 31st march 2024,నాటికి 28 ఇయర్స్ నుంచి ఉండకూడదు.
C-MET RECRUITMENT 2024 Educational qualification:
- Electronics లో BE/BTech and Communication Engg కంప్లీట్ చేసి ఉండాలి.
OR
ఫిజిక్స్ లో ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి.
Also Read:
C-MET RECRUITMENT 2024 Salary Details:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరికి 31,000 జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.
C-MET RECRUITMENT 2024 How to Apply:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి అప్లికేషన్ ఫామ్ ని మరియు కావలసిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
Address:
Administrative Officer, Centre for Materials for Electronics Technology, Shornur Road, Athani, Mulankunnathukavu P.O., Thrissur-680581
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ 15 ఏప్రిల్ లోపే అప్లై చేయాలి.
For More Details,You can check the details:
Official Notification: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.