Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

BOB Recruitment 2024

BOB Recruitment 2024:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా BOB – Bank Of Baroda నుంచి Office Assistant and Watchmen/Gardener పోస్టులతో తాజాగా notification విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Bank of Baroda నుంచి విడుదల కావడం జరిగింది.

BOB Recruitment 2024 – ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 02 – Office Assistant and Watchmen/Gardener పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

BOB Recruitment 2024 – జీతం వివరాలు:

Office Assistant:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 14,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

Watchmen/Gardener:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 7,500 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

Official Notification: Click Here

BOB Recruitment 2024 వయసు పరిమితి ఎంత:

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
Minimum 22 years, Maximum age 40 years ఉండాలి.

You can also Read:

Record Writing Work: Click Here

Typing Work : Click Here

BOB Recruitment 2024 Selection process:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసిన వారిని రిటన్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.

 

BOB Recruitment 2024 విద్యార్హతలు ఏమిటి?

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే.. కింద మెన్షన్ చేస్తున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండాలి.

అప్లై చేయడానికి చివరి తేదీ:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 23వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

 

ఎలా అప్లై చేయాలి?

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.దాన్ని మీరు ప్రింట్ అవుట్ తీసుకొని ఫిలాప్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి ఆఫ్లైన్లో అప్లికేషన్ ని పంపించాల్సి ఉంటుంది.

Address:
Authorised Person Baroda Swarojgar Vikas Sansthan Baroda – RSETI Shivampark Society, Nr.Bank of Baroda Bamroli Road Branch Godhra – 389001
(Dist – Panchmahal)

Office Assistant and Gardener/Watchmen పోస్టుల కోసం మీరు Contract బేసిస్ మీద అప్లికేషన్ చేస్తున్నారు అని envelope మీద మెన్షన్ చేయాలి.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com