Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

BHARAT ELECTRONICS RECRUITMENT 2024

BHARAT ELECTRONICS RECRUITMENT 2024: MONTHLY SALARY UP TO 220000, CHECK POST, AGE, SELECTION PROCESS AND HOW TO APPLY: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా BHARAT ELECTRONICS నుంచి Deputy General Manager (E-VI grade) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా BHARAT ELECTRONICS నుంచి విడుదల కావడం జరిగింది.

Bharat Electronics Recruitment 2024 Vacancy:

  • మొత్తం 01 – Deputy General Manager (E-VI grade) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Bharat Electronics Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థికి 01/03/2024 నాటికి, upper age limit 50 ఇయర్స్ ఉండాలి.

Bharat Electronics Recruitment 2024 Educational qualification:

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E / B.Tech/ University in Electronics / Electronics & Communication / Electronics and Telecommunication / Communication / Telecommunication / Electrical / EEE డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Bharat Electronics Recruitment 2024

Bharat Electronics Recruitment 2024

Bharat Electronics Recruitment 2024 Salary Details:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సంపాదించిన అభ్యర్థికి 2,20,000 (రెండు లక్షల ఇరవై వేల రూపాయలు) ప్రతినెల జీతం వస్తుంది.

Bharat Electronics Recruitment 2024 Selection process:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈమెయిల్ ద్వారా కాల్ లెటర్ పంపిస్తారు.
  • కాల్ లెటర్ పంపించాక మీరు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
Bharat Electronics Recruitment 2024 How to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
Senior Deputy General Manager (HR), Bharat Electronics Ltd., I.E. Hyderabad.

Last date to Apply:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి April నెల 19వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com