Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

BECIL Loader Recruitment 2024

BECIL Loader Recruitment 2024,Know Educational Qualification details,Salary Details,Experience information,18 Vacancy, Eligibility Criteria, Apply Online:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Broadcast Engineering Consultants India Limited (BECIL) నుంచి Loader, Office Assistant, Supervisor, Housekeeping/MTS పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Broadcast Engineering Consultants India Limited (BECIL) నుంచి విడుదల కావడం జరిగింది.

BECIL Loader Recruitment 2024

Post Name & Vacancy for BECIL Loader Recruitment 2024:

  • Loader, Office Assistant, Supervisor, Housekeeping/MTS పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • Supervisor (Skilled) – 1
  • Housekeeping/MTS (Unskilled) – 1
  • Loader (Unskilled) –
  • Patna (Area-B): 2
  • Goa (Area-B): 12
  • Office Assistant – 2

Salary Details for BECIL Loader Recruitment 2024:

  • Supervisor (Skilled):BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా, Supervisor (Skilled)రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల Rs.22,412 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Housekeeping/MTS (Unskilled):BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా, Housekeeping/MTS (Unskilled) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల Rs.16,926 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Loader(Unskilled):BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా,Loader (Unskilled) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల Rs.16,926 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Office Assistant:BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా,Office Assistant రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెల Rs.25,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For BECIL Loader Recruitment 2024:

  • Supervisor (Skilled):
    ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
  • Housekeeping/MTS (Unskilled):BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా,ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 8th class కంప్లీట్ చేసి ఉండాలి.
  • Loader (Unskilled):BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా,ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు,ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 12th class కంప్లీట్ చేసి ఉండాలి.లోకల్ లాంగ్వేజ్ లో ప్రొఫెషన్సీ ఉండాలి అలాగే ఇంగ్లీష్ చదవగలిగేలా ఉండాలి.
  • Office Assistant:ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Experience Required For BECIL Loader Recruitment 2024:

  • Supervisor (Skilled):
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులకు,మినిమం టు ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • Housekeeping/MTS (Unskilled):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులకు,హౌస్ కీపింగ్ రిలేటెడ్ వర్క్స్ లో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • Loader (Unskilled):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులకు,Cargo handling లో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
Age Limit for BECIL Loader Recruitment 2024:
  • Supervisor (Skilled):BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా,BECIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Supervisor (Skilled) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండకూడదు.
  • Housekeeping/MTS (Unskilled):BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా,BECIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Housekeeping/MTS (Unskilled) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండకూడదు.
  • Loader (Unskilled):BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా,BECIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Loader (Unskilled) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క upper age limit 35 సంవత్సరాలు.
  • Office Assistant:BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా,BECIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Officer Assistant జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క upper age limit 35 సంవత్సరాలు.

How to apply for BECIL Recruitment 2024:
BECIL Loader official Recruitment Notification 2024 ప్రకారంగా,

Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ని విసిట్ చేయాల్సి ఉంటుంది.

Official Website:Click Here

Step 2: లేటెస్ట్ నోటిఫికేషన్ ని చూసి డీటెయిల్స్ అన్ని చదివిన తర్వాత అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Step 3: అప్లై చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని పూర్తిగా చెక్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Step 4:సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. అది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

Last date to Apply for BECIL Recruitment 2024:
Official Notification ప్రకారంగా,BECIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 24th లోపే అప్లై చేయాలి.

Apply link for BECIL Recruitment 2024:Click here

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com