Bank Of Baroda Recruitment 2024, 168 Vacancies, Apply Online, Last Date: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Bank Of Baroda నుంచి Forex Acquisition & Relationship Manager, Credit Analyst పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ: మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Bank Of Baroda నుంచి విడుదల కావడం జరిగింది.
Important Dates for Bank Of Baroda Recruitment 2024:
- Bank OF Baroda official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Application Start Date:12 June 2024
- Last date to Apply:Bank Of Baroda రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల ప్రతి ఒక్కరు జులై 2nd లోపే అప్లై చేయాలి.
Post Name for Bank of Baroda Recruitment 2024:
- Acquisition & Relationship Manager, Credit Analyst పోస్టులతో Bank Of Baroda రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for Bank of Baroda Recruitment 2024:
- Bank OF Baroda official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 168 వేకెన్సీలతో Bank Of Baroda రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
- Forex Acquisition & Relationship Manager: MMG/S-II – 11 MMG/S-III – 04
- Relationship Manager: MMG/S-III – 44 SMG/S-IV – 22
- Credit Analyst: MMG/S-II – 10 MMG/S-III – 70
- Chief Manager- Internal Controls: SMG/S-IV – 03
- Senior Manager-Business Finance: SMG/S-IV – 04
Salary Details for Bank Of Baroda Recruitment 2024:
- Bank OF Baroda official Recruitment Notification 2024 ప్రకారంగా,
- MMG/S-II:Bank of Baroda రిక్రూట్మెంట్ లో MMG/S-II జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల ₹93,960/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
- MMG/S-III:Bank of Baroda రిక్రూట్మెంట్ లో MMG/S-III జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 1,05,280/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
- SMG/S-IV:Bank of Baroda రిక్రూట్మెంట్ లో SMG/S-IV జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల ₹1,20,940/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification Required Bank Of Baroda Recruitment 2024:
- Bank OF Baroda official Recruitment Notification 2024 ప్రకారంగా,Bank Of Baroda రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
Age Limit required for Bank Of Baroda Recruitment 2024:
- Bank OF Baroda official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Forex Acquisition & Relationship Manager:
- MMG/S-II:Bank Of Baroda రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 24-35 ఇయర్స్ లోపు ఉండాలి.
- MMG/S-III: Bank Of Baroda రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 26-40 ఇయర్స్ లోపు ఉండాలి.
- Relationship Manager: MMG/S-III: Bank Of Baroda రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 28-35 ఇయర్స్ లోపు ఉండాలి.
- SMG/S-IV: Bank Of Baroda రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 35-42 ఇయర్స్ లోపు ఉండాలి.
- Credit Analyst: MMG/S-II: Bank Of Baroda రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 25-30 ఇయర్స్ లోపు ఉండాలి.
- MMG/S-III: Bank Of Baroda రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 28-35 ఇయర్స్ లోపు ఉండాలి.
- Chief Manager- Internal Controls: SMG/S-IV: Bank Of Baroda రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 28-40 ఇయర్స్ లోపు ఉండాలి.
- Senior Manager-Business Finance: SMG/S-IV:Bank Of Baroda రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 28-38 ఇయర్స్ లోపు ఉండాలి.
- అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయసు సడలింపు ఉంటుంది.
Application Fee Details for Bank of Baroda Recruitment 2024:
- Bank OF Baroda official Recruitment Notification 2024 ప్రకారంగా,
- General/EWS/OBC:వారందరూ 600 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- SC/ST/PwD/Women:వారందరూ 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Steps to Apply for Bank Of Baroda Recruitment 2024:
- Bank OF Baroda official Recruitment Notification 2024 ప్రకారంగా,
Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website: Click Here
Step 2: వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత current opportunities అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
Step 3: తర్వాత apply online BOB’s Finance and C&IC department advertisement మీద క్లిక్ చేసినట్లయితే, మీరు ఏ డిపార్ట్మెంట్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి లైక్ C & IC Department and Finance Vertical.
Step 4:తర్వాత మీరు ఏదైతే పోస్ట్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి.
Step 5: application process details: application form ఓపెన్ అయిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అవన్నీ enter చేయాల్సి ఉంటుంది.
Step 6:డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 7:ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మిస్టేక్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుండా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసి చేసినట్లయితే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ correct చేయడానికి అవకాశం ఉండదు.కాబట్టి ముందుగానే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మిస్టేక్ ఉందా లేదా చూసుకోవాలి, ఉంటే కరెక్ట్ చేసుకోవాలి సబ్మిట్ చేయాలి.
Step 8:తర్వాత సిగ్నేచర్ మరియు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి.
Step 9:ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.
Step 10:అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ వస్తుంది.అది మీరు గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఏదైనా ఒక చోట్లో రాసుకోవాలి అది ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.
Step 11:ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి ఇది కూడా ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.
Selection Process for Bank Of Baroda Recruitment 2024:
- Bank OF Baroda official Recruitment Notification 2024 ప్రకారంగా,
- 1.Online test
- 2.Psychometric test
- 3.GD/Interview
Official Notification:Click Here
Important Note:
-
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు Bank of Baroda recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిల Bank Of Baroda recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates: Follow our Website: https://freejobstelugu.com