Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Army ASC Recruitment 2024 | 10th పాస్ అర్హతతో సొంత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ

Army ASC Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Army నుంచి MTS, Civilian Motor & Driver,Cook,Other పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Army ASC Recruitment 2024

Army ASC Recruitment 2024 Notice Overview:

Recruitment Organization NameINDIAN ARMY
Post NameCLERK,ATTENDER,OTHERS
Eligibility10TH PASS
Mode of ApplyOFFLINE
Job Location
ALL INDIA
Join Telegram channelJOIN NOW

Important Dates for Army ASC Recruitment 2024:

EVENTDATES
Application Start Date
27 July,2024
Last Date to apply16 August 2024

Post Name for Army ASC Recruitment 2024:

  • MTS, Civilian Motor & Driver,Cook,Other పోస్టులతో Indian Army రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details for Army ASC Recruitment 2024:

  • Indian Army official Recruitment notice 2024 ప్రకారంగా,మొత్తం 41 పోస్టులతో Indian Army రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Salary Details for Army ASC Recruitment 2024:

  • Indian Army official Recruitment notice 2024 ప్రకారంగా,Indian Army రిక్రూట్మెంట్ లో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 25,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Age Limit for Army ASC Recruitment 2024:

  • Indian Army official Recruitment notice 2024 ప్రకారంగా,Army ASC పోస్టుల కు అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయసు సడలింపు ఉంటుంది.

Educational Qualification Required For Army ASC Recruitment 2024:

  • Indian Army రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,MTS, Civilian Motor & Driver,Cook,Other జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన Board నుంచి 10th class complete చేసి ఉండాలి.

Application Fee for Army ASC Recruitment 2024:

  • Indian Army official Recruitment notice 2024 ప్రకారంగా,ఎస్సీ ఎస్టీ వారికి అప్లికేషన్ ఫీజు లేదు.ఫ్రీ గానే అప్లై చేసుకోవచ్చు.

Selection Process for Army ASC Recruitment 2024:

  • Army ASC official Recruitment notice 2024 ప్రకారంగా,
  • 1.Written Test:
  • అప్లై చేసిన అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష పెడతారు.రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి పోస్టులకు సంబంధించిన విధంగా స్కిల్ టెస్ట్ లేదంటే ప్రాక్టికల్ లేదంటే physical టెస్ట్ పెడతారు.
  • 2.Skill/Physical/Practical Test:
  • Skill/Physical/Practical Test లలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
  • Army ASC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క ఎగ్జామ్స్ సిలబస్ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.

Steps to Apply :

  • అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆఫ్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
  • పూర్తి వివరాల కోసం మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here