Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ APPSC Notification 2024 రిక్రూట్మెంట్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Andhra Pradesh Public Service Commission నుంచి 37 పోస్టులతో Notification విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Andhra Pradesh Public Service Commission నుంచి విడుదల కావడం జరిగింది.
APPSC Recruitment 2024 – ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 37 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు తొందరలోనే అఫీషియల్ గా విడుదల కావడం జరిగింది.
APPSC Recruitment 2024 – వయసు పరిమితి ఎంత:
1st July 2024 నాటికి మీ వయసు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,వయసు సడలింపు ఉంటుంది.
APPSC Recruitment 2024 – విద్యార్హతలు ఏమిటి?
ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి bachelor’s degree ఉండాలి.
బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరిగా కింది సబ్జెక్ట్స్ లో ఏదైనా అయి ఉండాలి.
(i)Agriculture
(ii)Botany
(iii)Chemistry
(iv)Computer Applications / Computer Science
(V) Engineering (Agriculture / Chemical / Civil / Computer / Electrical / Electronics /
Mechanical)
(VI) Environmental Science
(VII) Forestry
(VIII) Geology
(IX) Horticulture
(X) Mathematics
(XI) Physics
(XII) Statistics
(XIII) Veterinary Science
(XIV) Zoology
APPSC Recruitment 2024 – జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 48,440 నుంచి 1,37,220 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
For more details :
Official Notification : Click Here
Official Website: Click Here
APPSC Recruitment 2024 – అప్లికేషన్ ఫీజు ఎంత?
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి మీరు అప్లికేషన్ fee మరియు ఎగ్జామినేషన్ fee పే చేయాల్సి ఉంటుంది.
- General/Reserved (from states other than Andhra Pradesh except PH & EX-Servicemen) –
- Application Fee:250 రూపాయల fee పే చేయాల్సి ఉంటుంది.
- Examination Fee:120 రూపాయల fee పే చేయాల్సి ఉంటుంది.
- Reserved (SC,ST,BC,PH & EX-Servicemen) /Families having household supply by Civil supplies Department,A.P Government – Examination Fee : 120 రూపాయల fee పే చేయాల్సి ఉంటుంది. [NO APPLICATION FEE]
You can also Read:
Record Writing Work: Click Here
Typing Work : Click Here
పరీక్ష తేదీలు ఎప్పుడు?
Screening Test and Main Examination తేదీలు తొందరలోనే విడుదల చేస్తారు.
ఎలా అప్లై చేయాలి?
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే,అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
Official Website:
https://psc.ap.gov.in
Step 1: Appsc application portal ఓపెన్ చేయండి.
Step 2: మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ని విసిట్ చేస్తున్నట్లయితే మీ డీటెయిల్స్ ని OTR చేయించుకోవాలి. అంటే (వన్ టైం రిజిస్ట్రేషన్) మీరు ఒక్కసారి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే మీరు every ఎగ్జామ్ కి ఈ వెబ్సైట్లో application submit చేయాలి అన్నా డీటెయిల్స్ అన్ని డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. అడిషనల్ డీటెయిల్స్ మాత్రం every ఎగ్జామ్ కి మీరు submit చేసి ఎగ్జామ్ కి అప్లై చేస్తే చాలు.
Step 3: మీరు ఆల్రెడీ ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే,యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.
Step 4: లాగిన్ అయ్యాక,అప్లికేషన్ ఫీ పే చేయండి.
Step 5: ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అప్లికేషన్ ఫామ్ ని fill up చేయండి.
అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్లోడ్ చేయండి.
అప్లై చేయడానికి చివరి తేదీ:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి 15 th April 2024 నుంచి 5th may 2024 అప్లై చేయవచ్చు.
Selection process:
ఈ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఫైవ్ స్టేజెస్ లో జరుగుతుంది.
Stage 1 : screening test:
స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్యూస్షన్స్ మీకు ఎగ్జామ్ లో ఇస్తారు. మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యి మంచి మార్క్స్ ని స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్యూస్షన్స్ అంటే screening test లో క్వాలిఫై అయిన వారిని written ఎగ్జామ్ కి సెలెక్ట్ చేస్తారు.
Stage 2: Written Exam
ఈ written ఎగ్జామ్ లో స్కోర్ చేసుకున్న మార్క్స్ ఆధారంగా పోస్ట్ సెలక్షన్ ఉంటుంది.
Stage 3: Computer Proficiency Test
మీ పోస్ట్ సెలక్షన్ కి ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జాం అన్నమాట. మీరు కంప్యూటర్ టెస్ట్ లో ఫెయిల్ అయితే మీరు టోటల్గా డిస్క్ క్వాలిఫై అవుతారు.
Stage 4: Physical standards & Efficiency Test
స్టేజ్ ఫోర్ లో ఫిజికల్ స్టాండర్డ్స్ లైక్… హైట్, వెయిట్ చూస్తారు. నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటే మీరు క్వాలిఫై అవుతారు.
ఒకవేళ మీరు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన విధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ లేకపోతే మిమ్మల్ని డిస్పాలిఫై చేస్తారు.
Stage 5 :Medical Examination:
ఫైనల్ సెలక్షన్ కి మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మెడికల్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయినట్లయితే మీకు జాబ్ వస్తుంది.
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com