AP Assistant Training Officer Recruitment 2024, 71 Vacancies, Eligibility, Apply:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Department of Employment and Training, Andhra Pradesh నుంచి Assistant Training Officer పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Department of Employment and Training, Andhra Pradesh నుంచి విడుదల కావడం జరిగింది.
AP Assistant Training Officer Recruitment 2024 Vacancy:
మొత్తం 71 Assistant Training Officer పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
AP Assistant Training Officer Recruitment 2024 Salary Details:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 35,570 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.
Also Read:
AP Assistant Training Officer Recruitment 2024 Age Limit:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకి మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఉండాలి.మాక్సిమం ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ ఉండాలి.
అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
SC/ST/BC/EWS వారికి 5 సంవత్సరాలు,
PH వారికి 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
AP Assistant Training Officer Recruitment 2024 Educational qualification:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు every పోస్ట్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసి అప్లై చేసుకోగలరు.
AP Assistant Training Officer Recruitment 2024 Application Fee:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 20 లోపు అప్లై చేసుకోవాలి.
Official Notification: Click Here
Official Website: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.