Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Air Force Group C Recruitment 2024 | 10th/12th పాస్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు

Air Force Group C Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Air Force నుంచి Lower Division Clerk, Hindi Typist, Driver పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Air Force Group C Recruitment 2024

Air Force Group C Recruitment 2024 Notice Overview:

Recruitment Organization NameAir Force
Post NameLower Division Clerk, Hindi Typist, Driver
Eligibility1OTH/12TH PASS
Mode of ApplyOFFLINE
Job LocationALL INDIA
Join Telegram channelJOIN NOW

Important Dates for Air Force Group C Recruitment 2024:

EVENTDATES
Application Start Date
August 3, 2024
Application Last dateSeptember 1, 2024

Post Name for Air Force Group C Recruitment 2024:

  • Lower Division Clerk, Hindi Typist, Driver పోస్టులతో Air Force రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details for Air Force Group C Recruitment 2024:

  • 182 (157 LDC, 18 Hindi Typist, 7 Driver) పోస్టులతో Air force రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Educational qualification Required For Air Force Group C Recruitment 2024:

  • Air Force Group C official Recruitment notice 2024 ప్రకారంగా,
  • LDC:LDC పోస్ట్ కి అప్లై చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Hindi Typist:Hindi Typist పోస్ట్ కి అప్లై చేసే అభ్యర్థులు,ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Driver:Driver పోస్ట్ కి అప్లై చేసే అభ్యర్థులు,10th కంప్లీట్ చేసి ఉండాలి.

ALSO READ:

NPCIL Recruitment 2024 | 10th/12th పాస్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ

Instrumentation Limited Recruitment 2024 |మల్టీ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ | అప్లై చేస్తే జాబ్ వచ్చినట్లే

Salary Details for Air Force Group C Recruitment 2024:

  • Air Force Group C Recruitment notice 2024 ప్రకారంగా,
  • LDC:
  • Air Force Group C రిక్రూట్మెంట్ లో LDC ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 23,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Hindi Typist:
  • Air Force Group C రిక్రూట్మెంట్ లో Hindi Typist ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 20,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Driver:
  • Air Force Group C రిక్రూట్మెంట్ లో Driver ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 20,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Age Limit for Air Force Group C Recruitment 2024:

  • Air Force Group C Official Recruitment notice 2024 ప్రకారంగా,
  • LDC:
  • September 01,2024 నాటికి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు.25 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.
  • Hindi Typist:
  • September 01,2024 నాటికి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు.25 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.
  • Driver:
  • September 01,2024 నాటికి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు.25 ఇయర్స్ కంటే మించి ఉండకూడదు.

Application fee Details for Air Force Group C Recruitment 2024:

  • Air Force Group C రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Selection Process for Air Force Group C Recruitment 2024:

  • Air Force Group C official Recruitment notice 2024 ప్రకారంగా,
  • సెలక్షన్ ప్రాసెస్ టూ స్టేజెస్ లో ఉంటుంది.
  • మొదటగా Written ఎగ్జామ్ పెడతారు.
  • రెండవది Skill, Practical or Physical Test పెడతారు.
  • 1.Written Exam:అప్లై చేసిన అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి వ్రాత పరీక్ష ఉంటుంది.రాత పరీక్ష యొక్క ఎగ్జామ్స్ షెడ్యూల్ సెప్టెంబర్/అక్టోబర్ లో విడుదల చేయడం జరుగుతుంది.
  • 2.Skill, Practical or Physical Test
  • రాత పరీక్షలో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది.
  • రాత పరీక్ష రిజల్ట్ వచ్చినా 6 weeks తర్వాత Skill Practical or Physical Test పెడతారు. క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది

Application Process for Air Force Group C Recruitment 2024:

Air Force Group C official Recruitment notice 2024 ప్రకారంగా,

  • STEP 1:ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • Official Website:Click Here
  • STEP 2:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత Air Force Group C రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  • లేదంటే కింద డైరెక్ట్ గా లింక్ ఇచ్చాము.కింద డైరెక్ట్ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • STEP 3:అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ లో అడిగిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిలప్ చేయాలి.
  • STEP 4:తర్వాత అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి .
  • STEP 5:అలాగే ఫోటో కాపీస్ కూడా అటాచ్ చేయాలి .
  • STEP 6: Envelope:ఎన్వలప్ లో APPLICATION FOR THE POST OF …………… AND CATEGORY ………………..“ రాయాలి.
  • STEP 7:మీరు అప్లై చేయాలనుకున్న పోస్ట్ యొక్క Air Force Unit/Station కి మీరు అప్లికేషన్ ఫామ్ పంపించాలి.
  • లాస్ట్ డేట్ లోపే అప్లికేషన్ ఫామ్ అడ్రస్ కి చేరేలా పంపించాలి.లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది.

Official Notification: Click Here

Air Force Group C Recruitment Application Form Link:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here