Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

AHVS Recruitment 2024 | AHVS లో 400 పోస్టులతో ఉద్యోగాల భర్తీ

AHVS Recruitment 2024: 400 Vacancy 2024,Online Application Ends on 24th June, Apply Now

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Animal Husbandry and Veterinary Services (AHVS) నుంచి Veterinary Officer పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Animal Husbandry and Veterinary Services (AHVS) నుంచి విడుదల కావడం జరిగింది.

AHVS Recruitment 2024

Important Dates for AHVS Recruitment 2024:

  • Animal Husbandry and Veterinary Services (AHVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Start of Online Application: 14/06/2024
  • End Date for Online Application: AHVS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు జూన్ 24 లోపల అప్లై చేయాలి.

Post Name for AHVS Recruitment 2024:

  • Veterinary Officer పోస్టులతో Animal Husbandry and Veterinary Services (AHVS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for AHVS Recruitment 2024:

  • Animal Husbandry and Veterinary Services (AHVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 400 వేకెన్సీలతో AHVS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Classification Wise – No.of Vacancies:

  • Horizontal Reservation – 386
  • Kalyan Karnataka Division – 14
  • Total Vacancies = 400

Educational Qualification Required For AHVS Recruitment 2024:

  • Animal Husbandry and Veterinary Services (AHVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Animal Husbandry and Veterinary Services (AHVS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు వెటర్నరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • అప్లై చేసే అభ్యర్థులకు కన్నడ లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి.

Age Limit required for AHVS Recruitment 2024:

  • Animal Husbandry and Veterinary Services (AHVS) official Recruitment Notification 2024 ప్రకారంగా, AHVS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థుల యొక్క మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఉండాలి.
  • Maximum age Limit: General Category: 35 years Category 2A, 2B, 3A & 3B: 38 years SC/ST/Category-1: 40 years

Salary Details for AHVS Recruitment 2024:

  • Animal Husbandry and Veterinary Services (AHVS) official Recruitment Notification 2024 ప్రకారంగా, AHVS రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా Rs.52,640 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection Process for AHVS Recruitment 2024:

  • Animal Husbandry and Veterinary Services (AHVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • 1.Online Registration:
  • AHVS రిక్రూట్మెంట్ జాబ్స్ కి ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ని సబ్మిట్ చేయాలి.అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • 2.Written Test:
  • అప్లై చేసిన అభ్యర్థులకు ఎగ్జామ్ ఉంటుంది.ఎగ్జామ్ ఫినిష్ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎగ్జాంలో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
  • 3.Document Verification:
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
  • 4.Medical Examinationమెడికల్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

How to Apply For AHVS Recruitment 2024:

  • Animal Husbandry and Veterinary Services (AHVS) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • AHVS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి.
  • అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు లాస్ట్ డేట్ లోకి అప్లై చేయాలి లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది.

Official Website:Click Here   Official Notification for AHVS Recruitment 2024:Click Here Important Note:

    • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ahvs Recruitment 2024 నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిల ahvs recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates: Follow our Website: https://freejobstelugu.com