Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Advisor Jobs in Hyderabad 2024

Advisor jobs in hyderabad 2024

Advisor Jobs in Hyderabad 2024

Advisor Jobs in Hyderabad 2024 | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈరోజు మనం ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Advisor Jobs in Hyderabad 2024 |Job Designation:

  • Advisor jobs కోసం రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

Advisor Jobs in Hyderabad 2024 | Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి కంపెనీ నిబంధనల ప్రకారం గా జీతం ఇస్తారు.

Advisor Jobs in Hyderabad 2024 | Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా 10th class కంప్లీట్ చేసి ఉండాలి.
Advisor Jobs in Hyderabad 2024 |Experience:
  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు Freshers & 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.

Gender :

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి పురుషులు స్త్రీలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

Age Limit:

  • ఈ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 25 టు 60 ఇయర్స్ లోపు ఉండాలి.

Required Skills:

  • Communication Skills
  • Interpersonal Skills
  • Listening

Districts from which applications are invited:

  • Amberpet,Ameerpet,asifnagar,bandlaguda

Other details:

  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చి ఉన్న వాట్స్అప్ ద్వారా మీ యొక్క resume సెండ్ చేయండి.
  • మీరు కంపెనీ వాళ్ళకి వాట్సప్ లో resume ని షేర్ చేసిన తర్వాత మేము Nithra app లో చూసి మీకు రెస్యూమ్ పెట్టాము అని చెప్పండి.

Company Address:

  • రసూల్‌పురా, 2వ అంతస్తు, క్వీన్స్ ప్లాజా, సర్దార్ పటేల్ రోడ్, సెక్షన్ 2B, బేగంపేట్, హైదరాబాద్ – 500003.

Contact via WhatsApp (WhatsApp only)

https://wa.me/7702433434

  • దయచేసి పైన ఇవ్వబడిన ఉద్యోగ వివరములు అన్నిటిని మీరు చదివి,కంపెనీ వారికి వాట్స్అప్ లో మీ రెస్యూమ్ ని షేర్ చేయండి.

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి

For More updates,

Follow our Website: Click Here