Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IFSCA Grade A Notification 2024

IFSCA Grade A Notification 2024 – Eligibility Details and Selection Process!:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా International Financial Services Centres Authority నుంచి Grade A (Assistant Manager) పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా International Financial Services Centres Authority నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

IFSCA Grade A Notification 2024 Vacancy:

  • మొత్తం 100 – Grade A (Assistant Manager) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

IFSCA Grade A Notification 2024 Educational Qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి Bacherlors డిగ్రీ,Post graduation పాస్ అయి ఉండాలి.

IFSCA Grade A Notification 2024 Application Fee:

  • General/OBC/EWS: వారందరూ 1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC/ST:వారందరూ ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

IFSCA Grade A Notification 2024 Selection Process:

Prelims:
Mode: Online
Duration: 60 minutes (Each Paper)
Sections: Two papers:
Paper 1: General topics (100 marks)
Paper 2: Financial topics (100 marks)
Questions:
Paper 1: 25 questions in each of four sections
Paper 2: 50 questions
Marking:
Paper 1: 1 mark per question, negative marking (1/4th)
Paper 2: 2 marks per question, negative marking (1/4th)
Medium: English

Mains:
Mode: Online
Duration: 60 minutes (Each Paper)
Sections: Two papers:
Paper 1: Descriptive English (100 marks)
Paper 2: Financial topics (100 marks)
Questions:
Paper 1: Descriptive (Precis Writing, Essay writing, Comprehension)
Paper 2: 50 multiple-choice questions
Marking:
Paper 1: Descriptive, 1/3rd weightage
Paper 2: 2 marks per question, negative marking (1/4th)
Medium: English
Interview:

Interview:
Mode: Face-to-face
Medium: English (Anticipated)

Important Dates:

IFSCA Grade A Notification 2024

Age Limit:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయసు 21 టు 30 ఇయర్స్ లోపు ఉండాలి.

అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా,
ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్,
బీసీ వారికి త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు 21 ఏప్రిల్ లోపే అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com